tag:blogger.com,1999:blog-6017999693079769658.post3238757778444850471..comments2024-03-27T20:00:07.843+05:30Comments on స్మరణ: ఆహా.....ఎంతటి చతురత!భారతిhttp://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6017999693079769658.post-80592091107526803822013-01-28T11:41:28.370+05:302013-01-28T11:41:28.370+05:30పాయని దయకు నిథానము ,
హాయికి కడ లేని చోటు , అమృత మయ...పాయని దయకు నిథానము ,
హాయికి కడ లేని చోటు , అమృత మయమౌ
నీ యెదపై తల నానిచి
హాయిగ ఏడ్వంగ నాకు ఆశర సాయీ !

మాస్టారు గారు!
మీ ఈ భక్తియుత పద్యరూప స్పందనకు మౌనంగా వందనములు అర్పించడం తప్ప, ఏమని బదులివ్వగలను? భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-15224417972834049112013-01-28T11:33:30.091+05:302013-01-28T11:33:30.091+05:30తెలుసుకుంటూ... సాగుతూ... సరిగ్గా చెప్పారు వనజగారు....తెలుసుకుంటూ... సాగుతూ... సరిగ్గా చెప్పారు వనజగారు.
మీ ఈ స్పందనకు ధన్యవాదములండి.
భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-91155002623898182262013-01-27T23:08:17.464+05:302013-01-27T23:08:17.464+05:30పాయని దయకు నిథానము ,
హాయికి కడ లేని చోటు , అమృత మయ...పాయని దయకు నిథానము ,
హాయికి కడ లేని చోటు , అమృత మయమౌ
నీ యెదపై తల నానిచి
హాయిగ ఏడ్వంగ నాకు ఆశర సాయీ !

శ్రీ రమణా ! పురుషోత్తమ !
కోరిన కోరికలు దీర్చు కూరిమి సఖుడా !
చేరి భవదీయ పదముల
నోరారగ నిన్భజించు నోపిక ఇమ్మా !
వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-59632497817419060242013-01-27T18:41:53.017+05:302013-01-27T18:41:53.017+05:30చాలా బావుంది. క్రొత్త విషయం ..తెలుసుకుంటూ.,సాగుతూ....చాలా బావుంది. క్రొత్త విషయం ..తెలుసుకుంటూ.,సాగుతూ.. ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.com