tag:blogger.com,1999:blog-6017999693079769658.post3996234622629033741..comments2024-03-27T20:00:07.843+05:30Comments on స్మరణ: గజేంద్రమోక్షం - అంతరార్ధంభారతిhttp://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-6017999693079769658.post-43022882583596365722023-08-22T00:07:05.211+05:302023-08-22T00:07:05.211+05:30శ్యామలరావు గారు,
నా సందేహానికి వివరణ మీరు మీ స్వంత...శ్యామలరావు గారు,
నా సందేహానికి వివరణ మీరు మీ స్వంత బ్లాగులో పోస్టు రూపంలో ఇచ్చినట్లున్నారు. 👇👇
ధన్యవాదాలు 🙏.

https://syamaliyam.blogspot.com/2023/08/vs.html?m=1విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-75119112691193027682023-08-21T20:18:22.576+05:302023-08-21T20:18:22.576+05:30విన్నకోట వారు ,
తప్పకుండా ప్రయత్నం చేస్తానండీ.విన్నకోట వారు ,
తప్పకుండా ప్రయత్నం చేస్తానండీ.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-14852030051651890312023-08-20T09:30:47.046+05:302023-08-20T09:30:47.046+05:30శ్యామలరావు గారు,
మోక్షము - మోక్షణము అనే పదాల మధ్య ...శ్యామలరావు గారు,
మోక్షము - మోక్షణము అనే పదాల మధ్య తేడా గురించిన మీ టపా చదివాను. బాగుంది. వివరణకు థన్యవాదాలు.

అలాగే ఇటీవల నాకు కలిగిన మరొక సందేహాన్ని కూడా నివృత్తి చేయమని కోరుతున్నాను. సందేహం ఏమిటంటే చిన్నప్పుడే నేర్పినది “వసుధైక కుటుంబం” అని. కానీ ఈ మధ్య “వసుధైవ కుటుంబకమ్” అనే ప్రయోగం వినిపిస్తోంది. రెండూ ఒకటే అయ్యుండచ్చేమో లెండి నాకు తెలియదు.
మీరు వివరిస్తే సంతోషం 🙏.

విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-42688387483121278832023-08-19T22:43:33.434+05:302023-08-19T22:43:33.434+05:30ఈ టపా బాగుందండీ. ఈసందర్భంగా లోగడ హరిబాబుగారి సంశయ ...ఈ టపా బాగుందండీ. ఈసందర్భంగా లోగడ హరిబాబుగారి సంశయ నివృత్తి కోసం గజేంద్ర మోక్షమా - గజేంద్రమోక్షణమా? అన్న శ్యామలీయంలోని టపాను ఆసక్తి కలవారు పరిశీలించగలరు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-30760328551817804552023-08-18T19:01:52.532+05:302023-08-18T19:01:52.532+05:30అన్ని వేళలా హరినామ స్మరణం మంచిది . అలాగని శివుణ్ణి...అన్ని వేళలా హరినామ స్మరణం మంచిది . అలాగని శివుణ్ణి పక్కన పెట్టొద్దు .ఇద్దర్ని ఆరాధించడమే మంచిది . ఇద్దరి దయ ఉంటే మనమెన్నో చేయగలం . చేయించ గలమ్..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-51982076786005553972023-08-18T18:59:31.791+05:302023-08-18T18:59:31.791+05:30ఈ కాలంలొ ప్రతి హిందువు అంటే ఆడ ,మగా తప్పనిసరిగా న...ఈ కాలంలొ ప్రతి హిందువు అంటే ఆడ ,మగా తప్పనిసరిగా నేర్చుకోవాల్సినది ఈ గజేంద్ర మోక్షం పద్యాలు .చాలా సింపుల్ గా వున్నవి .ఇవి నేర్చుకుంటే మూడు కాలాల్లో మనల్ని కాపాడు తాయి . మనమేంత బతుకుతామో అంతవరకు చదువుతూనే ఉండాలి . అపుడే మీకు అంటా అర్డమ్ అవుతుంది .ఇంతవరకు ఎవరు కాపాడారో అని . ....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-49234878879029666892020-06-08T21:34:55.116+05:302020-06-08T21:34:55.116+05:30అమోఘమైన విషయాలుఅమోఘమైన విషయాలుAnonymoushttps://www.blogger.com/profile/06752760153434812183noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-69249644303379114712014-07-31T13:10:33.000+05:302014-07-31T13:10:33.000+05:30అవునండి చాల విఫులంగా వ్రాసారు అవునండి చాల విఫులంగా వ్రాసారు Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-22158741167815669322013-10-04T21:57:05.606+05:302013-10-04T21:57:05.606+05:30చాల చాల బాగుంది. రోజుకి ఒక్కో పద్యం నేర్చుకుంటే చా...చాల చాల బాగుంది. రోజుకి ఒక్కో పద్యం నేర్చుకుంటే చాలు.. నాకు చాల ఇష్టం అయిన్దనది గజేంద్ర మోక్షం.
sarmahttps://www.blogger.com/profile/01454669060880726056noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-27610961248948450782012-05-09T11:10:43.060+05:302012-05-09T11:10:43.060+05:30రుక్మిణిజీ!
మీకు నా ధన్యవాదములు.రుక్మిణిజీ!
మీకు నా ధన్యవాదములు.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-6352884676426961942012-05-09T10:48:28.959+05:302012-05-09T10:48:28.959+05:30అహం బ్రహ్మస్మి ...ఈ అహం అనే మాట స్తూల ,,సూక్ష్మ ద...అహం బ్రహ్మస్మి ...ఈ అహం అనే మాట స్తూల ,,సూక్ష్మ దేహ భావనలకు సంబంధించి వేరు,వేరు అర్ధాలను ఇస్తుంది ..దేహాత్మ భావన...శరీరం లేనిది ఏమి సాధ్యం కాదు అన్న సత్యాన్ని గ్రహించిన ఆత్మ తన శరీరాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది ..ఆత్మ కనబడనిది కాబట్టి ఇలా చెప్పి వుండవచ్చు.... బాగుంది ..మంచి విషయ పరిచయం చేసారు .. ..
--రుక్మిణిదేవిhttps://www.blogger.com/profile/14230112611850677017noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-90369307429484804172012-05-09T08:22:12.675+05:302012-05-09T08:22:12.675+05:30రమేష్ గారు, ఈ పోస్ట్ చదివినందుకు కృతజ్ఞతలు.
మీ ...రమేష్ గారు, ఈ పోస్ట్ చదివినందుకు కృతజ్ఞతలు.
మీ 'గజేంద్రమోక్షం - మానవజీవితమునకు సంబంధము' పోస్ట్ చదివానండి. చక్కటి విశ్లేషణ.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-79905314814405544642012-05-08T21:42:16.625+05:302012-05-08T21:42:16.625+05:30http://subhadrakeerthi.blogspot.in/2012/04/blog-po...http://subhadrakeerthi.blogspot.in/2012/04/blog-post_13.html
మీ పొస్ట్ చదివాను బాగున్నది.గత నెలలో నేను కూడా ఇదే అంశము మీద ఓక పొస్ట్ పబ్లిష్ చేసినాను. లింకు కూడా ఇచ్చాను విలు వున్నా ఓక్కసారి పరిశీలించగలరు.Alapati Ramesh Babuhttps://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com