tag:blogger.com,1999:blog-6017999693079769658.post4014174998101341402..comments2024-03-27T20:00:07.843+05:30Comments on స్మరణ: మిత్రమా! నీతోనే వుంటాను, నీలోనే వుంటాను ... కడదాక!భారతిhttp://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6017999693079769658.post-36869762887426327672015-12-02T09:07:41.556+05:302015-12-02T09:07:41.556+05:30భారతి గారు, హాట్సాఫ్ టు యు .. నిజంగా హృదయం ద్రవించ...భారతి గారు, హాట్సాఫ్ టు యు .. నిజంగా హృదయం ద్రవించేలాంటి పోస్ట్ పెట్టారు .. హరిప్రియగారికి నా ధన్యవాదాలు .. మీనుండి ఇంతటి అనుభూతిపూర్వక భావాల్ని వెలికి తీసినందుకు.. స్నేహం దారి తప్పించదు .. చెడ్డదారి పట్టించదు.. కటువుగా వున్నా అందులో ప్రేమ వుంటుంది ..దూరంగా వున్నా అనుక్షణం తలపుల్లో వుంటుంది ..మనల్ని మనల్నిగా అద్దంలో చూపిస్తుంది .. మీనుండి ఇంకా మంచి పోస్ట్ లు భవిష్యత్తులో ఆశిస్తూ ... రుక్మిణిదేవిhttps://www.blogger.com/profile/14230112611850677017noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-89646106897688717202015-11-15T22:05:39.436+05:302015-11-15T22:05:39.436+05:30ఈ పోస్ట్ ఎందుకు పెట్టావో నాకు అర్ధమైనది. థాంక్స్ ర...ఈ పోస్ట్ ఎందుకు పెట్టావో నాకు అర్ధమైనది. థాంక్స్ రా. <br />ఉదయం నీవు ఈ పోస్ట్ పెడతానని ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆశ్చర్యమేసింది. ఆధ్యాత్మిక విషయాలు, భగవంతుని స్మరణ మాత్రమే వుండే స్మరణ బ్లాగ్ లో స్నేహమును స్మరించడమా... అని!<br />కానీ, నీ పోస్ట్ చదివాక అర్ధమైంది, రామసుగ్రీవుల మైత్రిని ఉదహరిస్తూ... నీ రామస్మరణను నిరాటంకంగా స్మరించేశావని. హేట్సాప్ రా. హరిప్రియnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-43349460042264858472015-11-15T17:41:57.071+05:302015-11-15T17:41:57.071+05:30మాటల కందని మధుర భావనను ...అమృతరుల్యమైన ఉదాహరణలతో మ...మాటల కందని మధుర భావనను ...అమృతరుల్యమైన ఉదాహరణలతో మైత్రి యొక్క విశేషణ ఆర్ధ్రంగా హత్తుకునేలా వివరించావు భారతి.....మిత్రమా! నీతోనే వుంటాను, నీలోనే వుంటాను ... కడదాక! అన్న నీ మాట.... ధన్యోస్మి! visalakshihttps://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com