tag:blogger.com,1999:blog-6017999693079769658.post5411164003431798699..comments2024-03-27T20:00:07.843+05:30Comments on స్మరణ: శార్వరి సంవత్సరాది - "శ్రీకారం చుడదాం ఓ చక్కటి ప్రార్ధనకు"🛐🛐🛐భారతిhttp://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-6017999693079769658.post-59886453867525739382021-01-07T11:21:20.445+05:302021-01-07T11:21:20.445+05:30ఏమని ప్రార్థించాలి?

ప్ర...ఏమని ప్రార్థించాలి?

ప్రార్థన (ప్ర+ఆర్థన) అంటే చక్కగా వేడుకోవడం. ఈ వేడుకోలుకు అర్థం, పరమార్థం అనేవి రెండూ బొమ్మ బొరుసు లాంటివి. మనిషి ఈ ప్రపంచంలో సుఖంగా ఉండాలనుకోవడం, అందుకు తగ్గ వెసులుబాటుకోసం ప్రయత్నించడం సహజం. ధర్మంగా ధనం సంపాదించుకోవచ్చు. ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకోవచ్చు.
ధనం ఇంధనంలా దహించుకుపోతుంది. కోరికలు గుర్రాల్లా పరుగులు తీస్తూనే ఉంటాయి. ఈ విషయం ప్రతి మనిషికీ ఏదో ఒక రోజు అర్థం అవుతుంది. అప్పుడు ఈ భౌతికమైన సుఖాలు కేవలం తాత్కాలికమేనన్న ఎరుక కలుగుతుంది. వీటికి మించిన శాశ్వతానందం ఎక్కడుందన్న జిజ్ఞాస మొదలవుతుంది. గుండెలోతుల్లో నుంచి గంగాజలంలా పైకి లేచిన ఆ ఆకాంక్ష, ఒక ఆర్తనాదమై ఒక ఆవేదనారూపమై చెలరేగుతుంది. అదే ప్రార్థన!

దూడను ప్రసవించగానే గోమాత తన బిడ్డను ఆప్యాయంగా నాలుకతో నిమిరినట్టు, భగవంతుడు భక్తులను లాలించి, పాలిస్తాడు. పరమ ప్రేమస్వరూపుడైన భగవంతుడికి తన సంతానంపై ఉన్న అనంతమైన ప్రేమానురాగాలను వరాల రూపంలో అందిస్తాడు.
సాత్వికులైన ధ్రువుడు, ప్రహ్లాదుడు శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించగానే భౌతికమైన వాంఛలు తొలగి భగవంతుడి పాదసేవనం అనే పరమానందం కావాలని అడిగారు. తపస్సు చేసిన హిరణ్యకశిపుడు, రావణుడు అధికారం, ఆధిపత్యం కోరారు! కోరి తమ వినాశాన్ని వారే కొని తెచ్చుకున్నారు. పరుల సుఖాల్నే మన సుఖమని, విశ్వశ్రేయమే మనకూ శ్రేయోదాయకమని, బుద్ధిగా జీవించాలని త్రికరణ శుద్ధితో ఆ పరమాత్మకు చేసే విన్నపమే ప్రార్థన! అదే మన ఆధ్యాత్మిక ప్రగతికి తొలి సోపానం.
భగవంతుణ్ని సేవించే భక్తులను నాలుగు తెగలుగా చెబుతారు- ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. ఈ నలుగురిలో ఆయనకు చాలా దగ్గరివాడు జ్ఞాని అని గీతాచార్యుడు సెలవిచ్చాడు.
భగవంతుడు అన్నీ ఇచ్చాడు. అయినా, ఏదో తెలియని ఆరాటం గుండెల్లో ఆరడి చేస్తూనే ఉన్నది. కారణం ఏదో ఒకమూల స్వార్థపిశాచం పీడించడం వల్లే అలా మనసు అల్లాడుతూ ఉంటుంది. మనం చేయవలసినదేదో శక్తివంచన లేకుండా, సక్రమంగా చేస్తే చాలు... తక్కినదంతా ఆయనే చూసుకుంటాడు. ఆ మాట కూడా గీతాచార్యుడు చాలా స్పష్టంగానే చెప్పాడు. అయినా అజ్ఞానం, అహంకారం, మమకారం... ఈ మూడూ ఏకమై మనల్ని పెడదారికి ఈడుస్తూ ఉంటాయి.
అలా జరగకుండా మనసును నిర్మలంగా ఉంచమని, ప్రపంచాన్ని ప్రేమగా చూడగల హృదయ సౌందర్యాన్ని ప్రసాదించమని, పరోపకారం వైపు బుద్ధిని మరల్చమని, మాటలకందని మౌనభాషలో భగవంతుణ్ని వేడుకోవడమే నిజమైన ప్రార్థన. ఆ ప్రార్థన సన్నని వెలుగై మన జీవితాలను గమ్యంవైపు నడిపిస్తుంది. ‘సర్వేజనాః సుఖినో భవంతు’ అనే ఒక గొప్ప ప్రార్థనను వేదం ప్రపంచానికి అందించింది. అదే మన జీవితాలకో దారిదీపమై వెలుగు చూపాలని అర్థించాలి. అదే మనం చేయవలసిన ప్రార్థన!
సేకరణ - వాట్సప్
జోగరావుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-63415354801510793142020-03-26T08:48:37.192+05:302020-03-26T08:48:37.192+05:30హృదయపూర్వక నమస్సులు మాస్టారుగారు.
బాగున్నారా?
అన్...హృదయపూర్వక నమస్సులు మాస్టారుగారు.
బాగున్నారా?
అన్నార్తులకై మీరు చేస్తున్న మహత్కార్యం అవిఘ్నంగా కొనసాగుతుందని భావిస్తున్నాను.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-48844613936279338222020-03-25T22:17:07.575+05:302020-03-25T22:17:07.575+05:30ప్రద్యుమ్ను డీతడు వ్యక్తమై సృష్టిని
రచియించు నప్పు...ప్రద్యుమ్ను డీతడు వ్యక్తమై సృష్టిని
రచియించు నప్పుడు రమణ మీర
అనిరుధ్ధు డీత డయ్యద్భుత సృష్టిని
కాచి రక్షించు ప్రకరణ మందు
సంకర్షణు డితడు సకల సృష్టి హరించు
పట్టున ప్రళయ తాపములయందు
వాసుదేవు డితడు వర పరమాత్మయై
సర్వము తానయి పర్వునపుడు

విష్ణు దేవు డితడు వినగ నీశ్వరు డంచు
వేద వేద్యు లరసి వేడు నపుడు
చిన్ని కృష్ణు డితడు చేరి యశోదను
ముప్పు తిప్పల నిడి మొరయు నపుడు .
వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-20689548484609398932020-03-25T19:18:20.612+05:302020-03-25T19:18:20.612+05:30సర్వేజనాః సుఖినోభవంతు 🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-22595050035411124582020-03-25T19:17:34.029+05:302020-03-25T19:17:34.029+05:30ధన్యవాదములు పద్మగారు.
మీకు కూడ ఉగాది శుభాకాంక్షలు...ధన్యవాదములు పద్మగారు.
మీకు కూడ ఉగాది శుభాకాంక్షలు. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-7024753139148666182020-03-25T17:31:41.067+05:302020-03-25T17:31:41.067+05:30సర్వేజనాః సుఖినోభవంతు
సర్వేజనాః సుఖినోభవంతు
sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-37119358893957194212020-03-25T11:21:19.041+05:302020-03-25T11:21:19.041+05:30శ్రీ శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు భారతిగారు.
...శ్రీ శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు భారతిగారు.
చాలా సందేశాత్మక టపా.
సర్వే జనఃసుఖినో భవంతు. పద్మnoreply@blogger.com