tag:blogger.com,1999:blog-6017999693079769658.post6876516893917027914..comments2024-03-27T20:00:07.843+05:30Comments on స్మరణ: "దాంపత్య జీవన సాఫల్యత" భారతిhttp://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-6017999693079769658.post-20972122924881287902021-08-25T10:51:03.809+05:302021-08-25T10:51:03.809+05:30చాలా చక్కని వివరణ, భారతి గారు.. అలానే ఇల్లాలి కోపం...చాలా చక్కని వివరణ, భారతి గారు.. అలానే ఇల్లాలి కోపం వలన ఇంటికి గాని కుటుంబ వ్యవస్థపై పడే లాభనష్టాలను గూర్చి కూడా మీకు వీలైతే పంచుకోగలరు. ధన్యవాదాలుSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-60291659736908984552021-08-25T05:35:40.998+05:302021-08-25T05:35:40.998+05:30గృహస్త(వైవాహిక) జీవితంలో ఎలా ఉంటుందో అత్యంత ఉత్తమం...గృహస్త(వైవాహిక) జీవితంలో ఎలా ఉంటుందో అత్యంత ఉత్తమంగా తెలియజేసారు..
తమ అమూల్యమైన సందేశం హృదయాన్ని ఆవిష్కరింపచేసింది.
ధన్యవాదములు. Anonymoushttps://www.blogger.com/profile/14267358833430122993noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-22483214684077902352020-12-18T21:27:18.939+05:302020-12-18T21:27:18.939+05:30మీ విశ్లేషణ చాలా అద్భుతముగా ఉంది •కోపాతాపాలకు వెచ్...మీ విశ్లేషణ చాలా అద్భుతముగా ఉంది •కోపాతాపాలకు వెచ్చించే సమయంలో పదోవంతు అర్థంచేసుకోవడానికి వినియోగిస్తే భార్యాభర్తలు ఆనందంగా కాలం గడపొచ్చు అని
చెప్పడం చాలా గొప్పగా ఉంది •మీకు హృదయపూర్వక ధన్యవాదములు Anonymoushttps://www.blogger.com/profile/16775843518585757820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-34289400271655658672017-10-16T10:48:34.354+05:302017-10-16T10:48:34.354+05:30దంపతుల జీవన విధానం ఎలా ఉంటే సఫలం అవుతుంది అన్నది ఒ...దంపతుల జీవన విధానం ఎలా ఉంటే సఫలం అవుతుంది అన్నది ఒక్కొక్క వివరణ చాలా బాగా చెప్పావు భారతీ. కరణేషు మంత్రీ - కరణేషు దక్ష: వివరణ చాలా బాగుందోయీ..అద్భుతమైన పోస్ట్...visalakshihttps://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-86452052190721111392017-10-13T14:15:55.689+05:302017-10-13T14:15:55.689+05:30మాస్టారు గారు,
నమస్తే! మీ సూచన సరైనది. సరిచేశానండి...మాస్టారు గారు,
నమస్తే! మీ సూచన సరైనది. సరిచేశానండి.
మీ చక్కటి స్పందనకు, సూచనకు నా హృదయపూర్వక ధన్యవాదములుభారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-59383599412506556772017-10-13T14:14:37.847+05:302017-10-13T14:14:37.847+05:30బాబాయ్ గారు,
నమస్సులు. బాగున్నారా?
మీ ఈ స్పందన ఎంత...బాబాయ్ గారు,
నమస్సులు. బాగున్నారా?
మీ ఈ స్పందన ఎంతో ఆనందమునిచ్చింది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు.
భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-52207749744044183142017-10-13T14:13:45.610+05:302017-10-13T14:13:45.610+05:30జిలేబి గారు,
మీ చమత్కారం బాగుందండి :-)
మీ స్పందనకు...జిలేబి గారు,
మీ చమత్కారం బాగుందండి :-)
మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదములు. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-63724455957136257872017-10-13T14:13:09.979+05:302017-10-13T14:13:09.979+05:30లక్ష్మీదేవి గారు,
మీ చక్కటి వ్యాఖ్యకు హృదయపూర్వక ధ...లక్ష్మీదేవి గారు,
మీ చక్కటి వ్యాఖ్యకు హృదయపూర్వక ధన్యవాదములు. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-89117484698310671802017-10-13T14:11:55.462+05:302017-10-13T14:11:55.462+05:30చంద్రిక గారు,
మిమ్మల్ని 'స్మరణ' సాదరంగా స్...చంద్రిక గారు,
మిమ్మల్ని 'స్మరణ' సాదరంగా స్వాగతిస్తుంది.
మీ వ్యాఖ్యకు మనసార ధన్యవాదములు. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-43003730766039224162017-10-13T09:14:08.077+05:302017-10-13T09:14:08.077+05:30మంచి పోష్టు భారతిగారూ ,
ఆద్యంతం మనోఙ్ఞంగా వివరించా...మంచి పోష్టు భారతిగారూ ,
ఆద్యంతం మనోఙ్ఞంగా వివరించారు .
' దాంనత్య జీవ సాఫల్యత ' అనే కంటే
' దాంపత్య జీవన సాఫల్యత ' అంటే
బాగుండే దేమో , ఐనా తమ భావనలో
ఏముందో .....వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-52775250312198412712017-10-13T07:40:59.743+05:302017-10-13T07:40:59.743+05:30
బాగుందండి టపా
శయనేషు రంభ - సుఖదుఃఖ మిత్రం
ఈ రె...

బాగుందండి టపా

శయనేషు రంభ - సుఖదుఃఖ మిత్రం
ఈ రెండే ఒకింత సారూప్యత లేనివి

శయనేషు కుంభకర్ణః అంటే మరీ బావోదని కవి సుఖ దుఃఖ మిత్రం అని మార్చేసిఉంటాడనుకుంటా :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-43722326096412277582017-10-13T04:53:48.132+05:302017-10-13T04:53:48.132+05:30ఈ మధ్యకాలంలో ఇంత చక్కని టపా చూడలేదు. బాగుంది.ఈ మధ్యకాలంలో ఇంత చక్కని టపా చూడలేదు. బాగుంది.sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-34093012012778029592017-10-12T19:16:14.944+05:302017-10-12T19:16:14.944+05:30భారతి గారూ, చాలా చక్కటి వివరణ. ధన్యవాదాలు.భారతి గారూ, చాలా చక్కటి వివరణ. ధన్యవాదాలు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-29745741947787670382017-10-12T18:55:11.079+05:302017-10-12T18:55:11.079+05:30ఎంత అద్భుతంగా వివరించారండీ_/\_. ప్రతి విషయమూ బాగా ...ఎంత అద్భుతంగా వివరించారండీ_/\_. ప్రతి విషయమూ బాగా చెప్పారు
Chandrika
Https://sarachandrika.wordpress.comAnonymousnoreply@blogger.com