tag:blogger.com,1999:blog-6017999693079769658.post7477493150947520469..comments2024-03-27T20:00:07.843+05:30Comments on స్మరణ: "మౌనం"భారతిhttp://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-6017999693079769658.post-53977250565520778732024-01-23T20:24:57.142+05:302024-01-23T20:24:57.142+05:301. *మౌనము* జీవితమునకు పరమ మిత్రుడు.
2. *మౌనము* ద్...1. *మౌనము* జీవితమునకు పరమ మిత్రుడు.

2. *మౌనము* ద్వారా ఆత్మ చింతన యొక్క బలము లభిస్తుంది.

3. *మౌనము* ద్వారా అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి కలుగుతుంది.

4. *మౌనము* ఆధ్యాత్మిక జీవితము కొరకు బ్రహ్మాస్త్రము.

5. *మౌనము* అనగా వ్యర్థమైన మరియు సాధారణమైన సంకల్పాల నుండి ముక్తి అవ్వడం.

6. *మౌనము* మనస్సు యొక్క ఏకాగ్రతను పెంచుతుంది.

7. *మౌనము* అశరీరి స్థితిని తయారు చేసుకునేందుకు సహజ సాధనం.

8. *మౌనము* అనగా శ్రేష్టమైన క్వాలిటీ కలిగిన సంకల్పాలు చేయాలి.

9. *మౌనము* - వ్యర్థం నుండి ముక్తి చేసే అద్భుత ఇంజక్షన్.

10. *మౌనము* - ఆలోచనా విధానాన్ని శ్రేష్టంగా చేసుకునేందుకు ఒక టానిక్.

11. *మౌనము* - కలహః, క్లేశాలను సమాప్తం చేసే ఒక మంచి ఔషధం.

12. *మౌనము* - మనస్సు యొక్క స్థితిని ఏకరసంగా తయారుచేసే మందు.

13. *మౌనము* - మౌనం యొక్క సాధన ద్వారా మనస్సు యొక్క శక్తి పెరుగుతుంది.

14. *మౌనము* - స్వధర్మంలో స్థితులయ్యేందుకు ఒక శ్రేష్ఠ విధి.

15. *మౌనము* - పరమాత్మ ప్రేమలో లవలీనమయ్యేందుకు సహజ ఉపాయం.

16. *మౌనము* - విస్తారాన్ని సారములోనికి తీసుకువచ్చేది.

17. *మౌనము* - దేహము మరియు దేహపు ప్రపంచము నుండి అతీతంగా అయ్యేందుకు సహజ ఉపాయం.

18. *మౌనము*- పరమాత్మ సుఖం యొక్క అనుభూతిని చేసుకునేందుకు సహజ సాధనము

19. *మౌనము* - మన్మనాభవ మరియు మధ్యాజీభవగా అయ్యేందుకు సంజీవని మౌలిక.
20. *మౌనము* - పరమాత్మ శక్తులను అనుభూతి చేసుకొనేందుకు శ్రేష్ట మార్గము. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-84273107429249892372019-10-22T11:31:02.164+05:302019-10-22T11:31:02.164+05:30*"మౌనం" కాంతి వంతమైన శాంతి.
కల్పనలకు అంద...*"మౌనం" కాంతి వంతమైన శాంతి.
కల్పనలకు అందనిది .
అనేక వేల కల్పాలకు హేతువది .

*ఇతరంలేదనే అంగీకారం ఏకాంతం .
తన స్పృహ లేనిది మౌనం .
వసుంధరnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-36726810411742403982017-01-29T23:08:28.933+05:302017-01-29T23:08:28.933+05:30ప్రపంచ సంబంధములయందు చలించక, నిశ్చలంగా, సకల సంకల్పమ...ప్రపంచ సంబంధములయందు చలించక, నిశ్చలంగా, సకల సంకల్పములు నశింపజేసుకొని దేహాత్మభావనను వీడి, బ్రహ్మస్వరూపుడై వున్నవానికి లభించెడి అఖండానందదశే 'మౌనం'.Padmanoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-25018895674070548712014-06-09T08:02:50.419+05:302014-06-09T08:02:50.419+05:30Having read this I thought it was very informative...Having read this I thought it was very informative. I appreciate you finding the time and
energy to put this information together. I once again find myself spending
way too much time both reading and commenting.

But so what, it was still worthwhile!

My blog post ... Las Vegas Kenmore PartsAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-19866488690844990452013-11-06T18:43:19.260+05:302013-11-06T18:43:19.260+05:30శ్రీ మాధవరావు గారికి, నమస్కారమండి.
మీ ఈ స్పందనకు ధ...శ్రీ మాధవరావు గారికి, నమస్కారమండి.
మీ ఈ స్పందనకు ధన్యవాదములండి. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-16712251306225833832013-11-05T18:11:32.468+05:302013-11-05T18:11:32.468+05:30శ్రీ భారతిగారికి, నమస్కారములు.
చాలా,చాలా చక్కగా,...శ్రీ భారతిగారికి, నమస్కారములు.

చాలా,చాలా చక్కగా, ఉపయోగకరంగా వుందీ టపా.

మీ స్నేహశీలి,
మాధవరావు.madhavarao.pabbarajuhttps://www.blogger.com/profile/17404206429906313614noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-55277727547482094262013-10-30T09:58:14.867+05:302013-10-30T09:58:14.867+05:30అజయ్ కుమార్ గారు,
మీరు చెప్పింది నిజం. మీ స్పందనకు...అజయ్ కుమార్ గారు,
మీరు చెప్పింది నిజం. మీ స్పందనకు ధన్యవాదములు. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-81472693766324520342013-10-30T02:20:24.709+05:302013-10-30T02:20:24.709+05:30deeni gurinchi maatlaadadam kante mounamgaa undata...deeni gurinchi maatlaadadam kante mounamgaa undatame utaamam. totalgaapostadubutamgaa undi
http://www.googlefacebook.info/Anonymoushttps://www.blogger.com/profile/05648790611165366029noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-19726306290044773602013-10-29T15:41:42.728+05:302013-10-29T15:41:42.728+05:30మంజు గారు!
ఈ టపా మీకు నచ్చినందుకు చాలా సంతోషం. మీ ...మంజు గారు!
ఈ టపా మీకు నచ్చినందుకు చాలా సంతోషం. మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదాలండి. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-87917463458603098182013-10-29T14:15:41.163+05:302013-10-29T14:15:41.163+05:30chaaalaa chaalaa baavundi mi tapaachaaalaa chaalaa baavundi mi tapaaచెప్పాలంటే......https://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-61665456078499302922013-10-29T13:38:48.800+05:302013-10-29T13:38:48.800+05:30' ?! ' శివగారు, బాగున్నారా?
మీ స్పందనకు ధన...' ?! ' శివగారు, బాగున్నారా?
మీ స్పందనకు ధన్యవాదములండి. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-54225774130060146552013-10-28T23:09:12.980+05:302013-10-28T23:09:12.980+05:30చాన్నాళ్ళకు
మౌనము వీడి
''మౌన బోధ'&...చాన్నాళ్ళకు

మౌనము వీడి

''మౌన బోధ'' (ద్వితీయ తత్పురుష) చేసినందులకు

ధన్యోస్మి

?!ఎందుకో ? ఏమో !https://www.blogger.com/profile/08714442864413467002noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-34862148873474523312013-10-28T21:06:53.147+05:302013-10-28T21:06:53.147+05:30అజ్ఞాత గారు,
మనస్సు, చిత్తము ఒకటి కాదండి. నాకు తెల...అజ్ఞాత గారు,
మనస్సు, చిత్తము ఒకటి కాదండి. నాకు తెలిసినంతలో ఈ అంతరింద్రియం గురించి తదుపరి పోస్ట్ లో తెలియజేస్తానండి. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-29400537805259447322013-10-28T21:02:34.401+05:302013-10-28T21:02:34.401+05:30చాన్నాళ్ళకు ... మీ ఈ స్పందన ఆనందాన్నిచ్చింది. చాన్నాళ్ళకు ... మీ ఈ స్పందన ఆనందాన్నిచ్చింది. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-61134963172201571672013-10-28T17:37:37.541+05:302013-10-28T17:37:37.541+05:30manassu chitthamu okati kaadaa? rendoo veru veraa?...manassu chitthamu okati kaadaa? rendoo veru veraa?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-82384268687740708612013-10-28T16:32:26.297+05:302013-10-28T16:32:26.297+05:30చాన్నాళ్లకు ... మంచి అంశము ...చాన్నాళ్లకు ... మంచి అంశము ...బివిడి ప్రసాదరావుhttps://www.blogger.com/profile/15471769281687097170noreply@blogger.com