tag:blogger.com,1999:blog-6017999693079769658.post4059815596930787817..comments2024-03-27T20:00:07.843+05:30Comments on స్మరణ: సూర్యారాధన భారతిhttp://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6017999693079769658.post-82979617381772208812017-01-30T22:38:36.685+05:302017-01-30T22:38:36.685+05:30మాస్టారు గార్కి, నమస్సులు.
మీ చక్కటి స్పందనకు, ఆద...మాస్టారు గార్కి, నమస్సులు.
మీ చక్కటి స్పందనకు, ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదములు.
భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-68463280346261039012017-01-29T19:08:36.650+05:302017-01-29T19:08:36.650+05:30చైతన్య రహిత విశ్వము
చైతన్యము బొందె మాఘ శారద మహిమన్...చైతన్య రహిత విశ్వము
చైతన్యము బొందె మాఘ శారద మహిమన్ ,
ఏతన్మహిమాన్విత మగు
వ్రాతలతో గూడి 'స్మరణ భారతి' వెలిగెన్ .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-61332447772972221132017-01-29T00:04:18.837+05:302017-01-29T00:04:18.837+05:30శ్రీ శ్యామలీయం గార్కి,
నమస్సులు. మఘం అంటే యజ్ఞం. ప...శ్రీ శ్యామలీయం గార్కి,
నమస్సులు. మఘం అంటే యజ్ఞం. పొరపాటున మాఘం అని వచ్చింది. టైపింగ్ లో అక్షరదోషం. ఓ ఆధ్యాత్మికగురువుగారి ప్రవచనంలో ఈ వివరణ విన్నాను. అక్షరదోషమును సరిచేశాను.
మీ వ్యాఖ్యకు మనసార ధన్యవాదములు. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-59748369697993477762017-01-28T22:29:11.051+05:302017-01-28T22:29:11.051+05:30భారతి గారూ,
మంచి విషయాలు చెప్పారు మసఘమాసప్రశస్తిని...భారతి గారూ,
మంచి విషయాలు చెప్పారు మసఘమాసప్రశస్తిని తెలుపుతూ. ధన్యవాదాలు. వ్యాసంలో మాఘం అంటే యజ్ఞం అన్నారు. పొరబడ్డారేమో అనుకుంటున్నాను. మఖము అంటే యజ్ఞం. నూరు యజ్ఞాలు చేసినందుకు ఇంద్రుడికి శతమఘుడు అన్న బిరుదనామం ఉంది.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com