tag:blogger.com,1999:blog-6017999693079769658.post4182490618011455306..comments2024-03-27T20:00:07.843+05:30Comments on స్మరణ: అంతరింద్రియం / అంతఃకరణ చతుష్టయం భారతిhttp://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6017999693079769658.post-46337946969589624352013-11-04T10:42:14.481+05:302013-11-04T10:42:14.481+05:30ధన్యవాదములండి. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.
చక్...ధన్యవాదములండి. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.
చక్కటి లింక్ పంపినందుకు కృతజ్ఞతలండి. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-66899406372592437172013-11-03T17:55:51.955+05:302013-11-03T17:55:51.955+05:30ఇహము నందే
పరతత్వమును గూర్చి తెలుపునది/పొందు లాగున...ఇహము నందే
పరతత్వమును గూర్చి తెలుపునది/పొందు లాగున చేయునది ఏదియో అది శ్రేయము
అట్టి శ్రేయో దాయక అంశములను అందించేది మీకు దీపావళి శుభాకామన లతో ...

http://issuu.com/satsangamu

పై లింక్ ద్వారా కొన్ని ఆధ్యాత్మిక గ్రంథ రత్నములను పొందగలరు !!Om Tat Sathttps://www.blogger.com/profile/18127848741715728466noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-89458657865695037642013-10-30T17:19:49.269+05:302013-10-30T17:19:49.269+05:30అజ్ఞాత గారు!
చక్కగా చెప్పారు ...
లేదండి, నేను చెప్...అజ్ఞాత గారు!
చక్కగా చెప్పారు ...
లేదండి, నేను చెప్పలేదు.

నిగద్యతేంతఃకరణం మనోధీ
రహంకృతిశ్చిత్తమితి స్వవృత్తిభి:
మనస్తు సంకల్పవికల్పనాదిభి:
బుద్ధి: పదార్ధాధ్యావసాయధర్మతః

అత్రాభిమానాదహమిత్యహంకృతి:
స్వార్ధానుసంధానగుణేన చిత్తమ్
- శ్రీ శంకరులు (వివేక చూడామణి)
{తన వేరు వేరు వృత్తుల కారణంగా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అని నాలుగు విధములుగా అంతఃకరణము పిలువబడుతుంది. సంకల్పవికల్పాలతో అస్థిరంగా ఉన్నదశలో మనస్సు అనియు, పదార్ధ నిశ్చయము చేయు దశయందు బుద్ధియనియు, అహం అహం (నేను నేను) అని అహంకరించిన దశలో అహంకారమనియు, వస్తువును చింతనం చేయుదశలో చిత్తము అనియు అనబడును}
ఇలా ఎందఱో మహాత్ములు చెప్పిన విషయాన్నే నా అవగాహన మేరకు తెలిపాను, అంతే!
మీ సందేహం తీరినందుకు సంతోషం. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-27027081028683637172013-10-30T17:18:15.914+05:302013-10-30T17:18:15.914+05:30వనజ గారు,
చాలా కాలానికి ... బాగున్నారా?
మీ స్పందనక...వనజ గారు,
చాలా కాలానికి ... బాగున్నారా?
మీ స్పందనకు మనసారా ధన్యవాదములండి. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-44759267519198008922013-10-30T16:39:08.112+05:302013-10-30T16:39:08.112+05:30chakkagaa cheppaaru. naa sandeham teerchinanduku c...chakkagaa cheppaaru. naa sandeham teerchinanduku chaalaa thanks andi. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-3475868542174225332013-10-30T15:23:34.917+05:302013-10-30T15:23:34.917+05:30బావుందండి . అంతఃకరణ చతుష్టయం గురించి .వివరంగా తెలు...బావుందండి . అంతఃకరణ చతుష్టయం గురించి .వివరంగా తెలుసుకున్నాం . ధన్యవాదములు భారతి గారు . వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.com