tag:blogger.com,1999:blog-6017999693079769658.post5244125157804682238..comments2024-03-27T20:00:07.843+05:30Comments on స్మరణ: సాధకులారా ఒక్క క్షణం ...{విగ్రహారధన}భారతిhttp://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6017999693079769658.post-82541824861156832262019-12-22T20:41:21.911+05:302019-12-22T20:41:21.911+05:30అడిగిన వెంటనే పద్యార్ధం తెలిపినందుకు మనఃపూర్వక ధన్...అడిగిన వెంటనే పద్యార్ధం తెలిపినందుకు మనఃపూర్వక ధన్యవాదములు శ్యామలీయంగారు.వసుంధరnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-20759304895543275902019-12-22T20:24:53.242+05:302019-12-22T20:24:53.242+05:30నమస్కారమండి.
బాగున్నారా?
కొందరి మాటలను ఖండించాలని ...నమస్కారమండి.
బాగున్నారా?
కొందరి మాటలను ఖండించాలని ఎప్పటికప్పుడు అనుకున్నా, వారిని నొప్పించడం అవుతుందేమో నన్న చిరువెరపుతో మౌనంగా వుండిపోయేదాన్ని.కానీ, ఈసారి అలా వుండలేక ఇలా టపా రూపేణ బదులిచ్చాను.
మీకు హృదయపూర్వక ధన్యవాదములు.
భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-48690053238360822362019-12-22T20:16:08.123+05:302019-12-22T20:16:08.123+05:30పద్మగారు,
ధన్యవాదములండిపద్మగారు,
ధన్యవాదములండిభారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-28585004812416191282019-12-22T20:15:42.641+05:302019-12-22T20:15:42.641+05:30ధన్యవాదములు వసుంధరగారు.
ధన్యవాదములు వసుంధరగారు.
భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-23946370665747510722019-12-22T20:12:40.069+05:302019-12-22T20:12:40.069+05:30నమస్తే శ్యామలరావుగారు. చక్కటి మీ వ్యాఖ్యకు, పద్య వ...నమస్తే శ్యామలరావుగారు. చక్కటి మీ వ్యాఖ్యకు, పద్య వివరణకు మనసార ధన్యవాదములండి. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-40802026600901571442019-12-22T14:26:13.049+05:302019-12-22T14:26:13.049+05:30చాల వివరణాత్మకంగా రాసారు. బహు బాగు బాగు భారతిగారు....చాల వివరణాత్మకంగా రాసారు. బహు బాగు బాగు భారతిగారు. పద్మnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-65467995264764922762019-12-22T06:14:29.993+05:302019-12-22T06:14:29.993+05:30నాకు చెప్పడం చేత కాలేదు.ఆలోచింపజేసిన టపాలు.
నాకు చెప్పడం చేత కాలేదు.ఆలోచింపజేసిన టపాలు.

sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-2459044743466261302019-12-21T21:24:37.907+05:302019-12-21T21:24:37.907+05:30గరిమన్.... పద్యానికి భావము:
స్వర్ణం అంటే బంగారం. అ...గరిమన్.... పద్యానికి భావము:
స్వర్ణం అంటే బంగారం. అది ఆభరణాలలో ఉంటుంది. ఆభరణాలు అనేక రకాలుగా ఉంటాయి. వాటికి చేచబడిన ఇతరవస్తువుల వలనా, వాటి యొక్క వివిధమైన స్వరూపాల వలనా అవి ఒకదానికి ఒకటి భిన్నంగా కనిపిస్తాయి. కాని అన్నింటిలోనూ ముఖ్యంగా ఉండేది బంగారమేను. అలాగే జీవులు వివిధ రకాలుగా ఉంటాయి. సృష్ఠిలో నిర్జీవవస్తువులూ వివిధాలుగా ఉన్నాయి. జీవంలేదూ అనిపించే వాటిలోనూ, వివిధమైన జాతులుగా కనిపించే జీవుల్లోనూ ఉన్నది ఒక్కటే పరబ్రహ్మము. దేవతలైనా, యక్షులూ రాక్షసులూ, కిన్నరలూ, నరులూ వగైరా ఏజాతి వారైనా పరమాత్ముడి అంశతో ఉన్న స్వరూపాలే. అందుచేత ఆయారూపాలలో సాక్షాత్మరిస్తున్న పరబ్రహ్మవిలాస స్వరూపాలే ఐన సర్వభూతాలకూ సత్యమైన భక్తితో (పరమాత్ముణ్ణి పుర్స్కరించుకొని) నమస్కరిస్తున్నాను.

ఈ పద్యాన్ని అవధారణం చేయండి. సర్వసమత్వం సిధ్ధిస్తుంది. విద్యా వినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ శ్వపాకేచ పండితాః సమదర్శినః" అన్న గీతాశ్లోకం కూడా ఇటువంటి భావాన్నే సూచిస్తున్నది.
శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-1248108405398100812019-12-21T20:50:30.626+05:302019-12-21T20:50:30.626+05:30అద్భుతః భారతిగారు. ఎంత చక్కటి విశ్లేషణ. 👏👏👏
శ్...అద్భుతః భారతిగారు. ఎంత చక్కటి విశ్లేషణ. 👏👏👏

శ్యామలీయంగార్కి నమస్కారములు. దయజేసి మీరు ప్రస్తవించిన పద్యమునకు అర్ధం తెలియజేయరా. వసుంధరnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-88818549763711761812019-12-21T19:41:43.138+05:302019-12-21T19:41:43.138+05:30"హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు" అన..."హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు" అని ప్రహ్లాదుని సూక్తి. పరమాత్ముడు లేని ద్రవ్యం అమ్టూ ఉంటే అది ఆపరమాత్ముని కన్నా స్వతంత్రమైనది కావలసి ఉంటుంది. అది "ఏక మేవా౽ద్వితీయం బ్రహ్మా" అన్న శ్రుతి వాక్యప్రామాణికతకు భంగం. అందుచేత శంకలు మాని పరమాత్ముడిని సర్వము నందునా దర్శించటమే కర్తవ్యం. ఈ విషయంగా పరశురామపంతుల లింగమూర్తి గురుమూర్తిగారు తమ సీతారామాంజనేయ సంవాదంలో చెప్పిన పద్యం అనుసంధానించుకోవటం సముచితంగా ఉంటుంది.

మ॥ గరిమన్ స్వర్ణ మనేకభూషణములన్ కన్పట్టు చందంబునన్
పరమాత్ముం డఖిలప్రపంచమయుడై భాసిల్లు నట్లౌటచే
సురసిధ్ధోరగయక్షకిన్నరనరస్తోమాది శశ్వత్ చరా
చరరూపోజ్వల సర్వభూతములకున్ సద్భక్తితో మ్రొక్కెదన్
శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com