tag:blogger.com,1999:blog-6017999693079769658.post5625010001391422901..comments2024-03-27T20:00:07.843+05:30Comments on స్మరణ: ఒకప్పటి మధురజ్ఞాపకం "శ్రీశైల శిఖరదర్శనం"లో అంతరార్ధం భారతిhttp://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6017999693079769658.post-62238257440793032112015-06-01T21:11:24.920+05:302015-06-01T21:11:24.920+05:30ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,
సంభాషణ అంతరాయానికి...ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,

సంభాషణ అంతరాయానికి మన్నించగలరు, మహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.

సాయి రామ్ సేవక బృందం,
తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు* Anonymoushttps://www.blogger.com/profile/10406037235415023594noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-5620785179283328892015-03-26T22:37:45.134+05:302015-03-26T22:37:45.134+05:30మాస్టారు గారు!
నమస్తే! బాగున్నారా?
చాలాకాలానికి మీ...మాస్టారు గారు!
నమస్తే! బాగున్నారా?
చాలాకాలానికి మీ వ్యాఖ్యను చూడగానే పుట్టింటివారిని చూసినంత ఆనందం కల్గింది.
మీ వ్యాఖ్యకు ధన్యవాదములండి భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-64948949371441260752015-03-26T22:35:01.941+05:302015-03-26T22:35:01.941+05:30పెద్దల మాటలలో, శాస్త్ర వచనాలలో సత్యం అవగాహన అయితే ...పెద్దల మాటలలో, శాస్త్ర వచనాలలో సత్యం అవగాహన అయితే ఆ అలౌకిక ఆనందం అపారం.
మీ స్పందనకు ధన్యవాదములండి.
భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-64554827174954335392015-03-25T22:02:30.476+05:302015-03-25T22:02:30.476+05:30ఇలాంటి అసలైన వివరాలు జనానికి తెలియక పోవడం వల్ల దైవ...ఇలాంటి అసలైన వివరాలు జనానికి తెలియక పోవడం వల్ల దైవమూ _ భక్తీ ఈ రెంటినీ మోసగాళ్ళు వ్యపారమయం చేస్తున్నారు .
దరిమిలా అపనమ్మకం పెరిగి పోతూ ఉంది దైవంమీద .
భారతి గారూ ,
మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు .
అభినందనలు . వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-73640624580469424902015-03-25T16:29:12.948+05:302015-03-25T16:29:12.948+05:30IDI POORTHIGAA NIJAMIDI POORTHIGAA NIJAMSREEPAADHA PARVATHIESAMnoreply@blogger.com