tag:blogger.com,1999:blog-6017999693079769658.post5726528936261163930..comments2024-03-27T20:00:07.843+05:30Comments on స్మరణ: సీతమ్మకై, విధికై ..... చింతన, చింతలేలా? భారతిhttp://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comBlogger37125tag:blogger.com,1999:blog-6017999693079769658.post-70974051281094533042023-01-22T18:30:30.719+05:302023-01-22T18:30:30.719+05:30శ్యామలీయం గారూ!వాల్మీకం పట్ల మీకున్న సాధికారతకు న...శ్యామలీయం గారూ!వాల్మీకం పట్ల మీకున్న సాధికారతకు నమస్సులు!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-67805691069062251192021-04-28T17:39:41.422+05:302021-04-28T17:39:41.422+05:30చిరుగారు, మీరు ఉత్తరకాండ గురించి కొన్ని మాటలు అన్న...చిరుగారు, మీరు ఉత్తరకాండ గురించి కొన్ని మాటలు అన్నారు. ఈచర్చను పొడిగించటం నాకూ అంత సమ్మతం కాదు కాని ఉత్తరకాండ గుంరించి చెప్పకుండా ఉండలేక నిన్ననే శ్యామలీయంలో వ్రాసాను  ఉత్తరకాండ వాల్మీకి కృతమే  అని. ఆసక్తి ఉంటే చదవండి. శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-85805744965259584322021-04-26T16:28:26.930+05:302021-04-26T16:28:26.930+05:30వాల్మీకి రామాయణం, రాముని పట్టాభిషేకంతో ముగిసిపోతుం...వాల్మీకి రామాయణం, రాముని పట్టాభిషేకంతో ముగిసిపోతుంది. కథకి సుఖాంతం లాగన్నమాట. ఆ తర్వాత వొచ్చేదంతా పాత సినిమా టైటిల్‌తో వచ్చే కొత్త కథలే..Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-16008482331005812742021-04-26T16:24:23.650+05:302021-04-26T16:24:23.650+05:30ఇలా చారిత్రాత్మక అధారాలు లేనివాటి గురించి ఎంత చర్చ...ఇలా చారిత్రాత్మక అధారాలు లేనివాటి గురించి ఎంత చర్చిస్తే, అంత గందరగోళంగా వుంటాయ్. ఇక వొదిలేద్దాంలేండిChiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-34905750988920277782021-04-26T16:20:55.636+05:302021-04-26T16:20:55.636+05:30ఉత్తర కాండ ప్రక్షిప్తమే కదా?ఉత్తర కాండ ప్రక్షిప్తమే కదా?Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-77320320352366797612021-04-26T14:26:57.260+05:302021-04-26T14:26:57.260+05:30పురాణపాత్రలను గురించి అనేకకథలు వ్యాప్తిలో ఉంటాయి.వ...పురాణపాత్రలను గురించి అనేకకథలు వ్యాప్తిలో ఉంటాయి.వేటికీ ఆధారాలు ఉండవు. వాల్మీకి బోయ అంటూ ఏవేవోకథలున్నాయి. కాని రామాయణం ఉత్తర కాండలో ఒక్క చోట తప్ప వాల్మీకి తన పరిచయం ఎక్కడా చెప్పుకోలేదు.నేను ప్రచేతసుడి కొడుకుల్లో ఒకడిని (అంటే ప్రాచేతసుడిని) వేలాది సంవత్సరాలు తపస్సుచేసిన మహర్షిని. నాదగ్గర అసత్యమూ పాపమూ లేవు. సీత విశుధ్ధ చరిత అని చెప్తున్నాను నేను. నామాట అసత్యం ఐతే నా తపస్సు అసత్యం అగుగాక అంటాడు ఒకపాత్రగా తాను రాముడితో. తమ గురించి చెప్పుకోవటంపై మహర్హులకు ఎన్నడూ అంత ఆసక్తి లేదు. కాబట్టి వాల్మీకిని గురించి మనకు నిజంగా ఆట్టే తెలియదు. ఆయన పెద్దైన తరువాత సంస్కృతం నేర్చుకోవటం కాదు. ఒక మునికుమారుడిగా సంస్కృతభాషావాతావరణంలోనే పెరిగాడని అనవచ్చును. ఐతే వేదములు అప్పటికే వ్యాప్తిలో ఉన్నా ఇతరసాహిత్యం ఏర్పడి లేదు రామాయణమే సంస్కృతంలో వచ్చిన తొలిసాహిత్యస్వరూపం. అందుకే వాల్మీకి ఆదికవి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-25231322108757030822021-04-26T10:51:19.943+05:302021-04-26T10:51:19.943+05:30ఏమీలేదండీ! నా సందేహమేమిటంటే, వాల్మీకి ఒక బోయ. మారి...ఏమీలేదండీ! నా సందేహమేమిటంటే, వాల్మీకి ఒక బోయ. మారిపోయే సమయాఇకి, అతనికి భార్యా, పిల్లలు వునంట్ళుగా తెలుస్తోంది. ఆ వయస్సులో సంస్కృతం నేర్చుకోని మరీ అంత ఉద్గ్రంధం రాశాడంటే నమ్మడానికి అంతగా శక్యమవ్వట్లేదు.

ఇక హనుమంతుడికి సముద్రంలోని పాతాళలోకంలో ఒక కొడుకు ఉన్నాడని, అతనితో హనుమంతుడు యుద్ధం చెయ్యాల్సొచ్చిందనీ.. విన్నాను.Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-34065383397889323842021-04-26T09:38:56.924+05:302021-04-26T09:38:56.924+05:30చిరుగారు, వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణం కావ్యాన్న...చిరుగారు, వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణం కావ్యాన్ని సంస్కృతభాషలో రచించారు. ఇది జగద్విదితమే. భారతదేశంలో సంస్కృతం నిన్నమొన్నటిదాకా అనుసంధానభాషగా ఉండేది. శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-25510414517185420792021-04-26T07:16:04.370+05:302021-04-26T07:16:04.370+05:30శ్యామలీయంగారూ! రామాయణాన్ని వాల్మీకి ఏభాషలో రాశారంట...శ్యామలీయంగారూ! రామాయణాన్ని వాల్మీకి ఏభాషలో రాశారంటారు?Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-42782432082261798142021-04-25T22:02:50.320+05:302021-04-25T22:02:50.320+05:30విపులముగా తెలియజేసినందుకు ధన్యవాదములు సర్ విపులముగా తెలియజేసినందుకు ధన్యవాదములు సర్ భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-57996891028781404942021-04-25T19:55:24.888+05:302021-04-25T19:55:24.888+05:30చిరుగారూ, చెప్పాను కదండీ, కవుల ఊహలు వాల్మీకాన్ని మ...చిరుగారూ, చెప్పాను కదండీ, కవుల ఊహలు వాల్మీకాన్ని మించి విస్తరించబోయి అప్పుడప్పుడు అపోహలకు దారితీస్తున్నాయి అని. వాల్మీకంలో ఉన్నది చూడండి:

రుథిరాక్తః సవేగేన శరీరాంతకరః శరః
రావణస్య హరణ్ ప్రాణాన్ వివేశ ధరణీతలమ్ (యుధ్ధ-108-19)
వేగంతో కూడి శరీరాన్ని అంతంచేసే ఆ బాణం రావణుడి ప్రాణాన్ని హరించి రక్తసిక్తమై భూమిలోనికి చొచ్చుకొనిపోయింది.

స శరో రావణం హత్వా రుధిరాఽర్ద్రీకృతచ్ఛవిః
కృతకర్మా నిభృతవత్ స్వతూణీం పునః ఆవిశత్ (యుధ్ధ 108-20)
రక్తంతో తడిసి మెరుస్తున్న ఆబాణం తనపని పూర్తిచేసినదై తిరిగి తనయొక్క స్వస్థానమైన (రాముడి) తూణీరంలోనికి నిశ్శబ్దంగా ప్రవేశించింది.

ఇక్కడ బాణం గంగాస్నానం చేయటం అన్నది ఒక ఊహ ఐతే అది వియద్గంగా పాతళగంగా అనో, భూమిమీది గంగ ఐతే - శ్రీలంకలో గంగానది ఎక్కడ అనో చర్చలు బయలుదేరుతాయి కదా!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-10865663772813063862021-04-25T15:57:08.097+05:302021-04-25T15:57:08.097+05:30"భూమిలోకి వెల్లి అక్కడి గంగలో తనని తాను శుద్ద..."భూమిలోకి వెల్లి అక్కడి గంగలో తనని తాను శుద్ది చేసుకొని" అని రాయబడి వుంది భారతిగారూChiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-84991164006453675192021-04-25T13:52:31.820+05:302021-04-25T13:52:31.820+05:30చిరంజీవి గారు,
రావణుని వక్షఃస్థానమును చీల్చి తీవ్ర...చిరంజీవి గారు,
రావణుని వక్షఃస్థానమును చీల్చి తీవ్రవేగంగా భూమిలోనికి వెళ్ళి వచ్చి అమ్ములపొదిని చేరిందని చదివిన జ్ఞాపకం. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-45644787466549827772021-04-25T13:26:22.406+05:302021-04-25T13:26:22.406+05:30>> ఇకపోతే పత్రికల్లో వస్తున్న రామాయణభారతాదుల...>> ఇకపోతే పత్రికల్లో వస్తున్న రామాయణభారతాదుల్లో కూడా రచయితలు అత్యత్సాహంగా అదనపు మాటలు స్వంతంగా పేర్చుతున్నప్పుడు మూలవిరుధ్దమైన భావాలు కనబడుతున్నాయి.

అందుకేనండీ ఇంగ్లీషోడు పేటెంటులుండాలి అనేది.Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-76795069857733409152021-04-25T13:24:19.939+05:302021-04-25T13:24:19.939+05:30>>ఐతే రావణసహారం బ్రాహ్మీముహూర్తంలో జరిగిందన...>>ఐతే రావణసహారం బ్రాహ్మీముహూర్తంలో జరిగిందని వాల్మీకంలో లేదే!

క్షమించండి, ఇది కూడా నా పొరపాటే, దేవతలు పెట్టిన ముహూర్తము అని రాయబోయి, బ్రహ్మ ముహూర్తం అని రాశాను.Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-23128685166277779722021-04-25T13:18:24.975+05:302021-04-25T13:18:24.975+05:30అంబులపొదిలోకి చేరుకోడానికి ముందు, గంగానదిలో(శ్రీలం...అంబులపొదిలోకి చేరుకోడానికి ముందు, గంగానదిలో(శ్రీలంకలో గంగానది ఎందుకుంది అని అడక్కండి. అది ఏదైనా నీటి వాగో, మడుగో కావచ్చు) మునిగి, తనను తాను శుద్ది చేసుకోని మరీ తిరిగి వచ్చింది బ్రహ్మాస్త్రం.Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-3156923779996334492021-04-25T12:55:09.518+05:302021-04-25T12:55:09.518+05:30శ్యామలీయం గారు,
మీ వ్యాఖ్య చూడడం ఒకింత ఆలస్యమైంది...శ్యామలీయం గారు,
మీ వ్యాఖ్య చూడడం ఒకింత ఆలస్యమైంది. ఈ లోగా నాకు తెలిసింది తెలిపాను. మీ వివరణ... విస్తారమైన మీ పరిశీలనకు జోహార్లు 🙏భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-74436185594351669812021-04-25T12:39:34.298+05:302021-04-25T12:39:34.298+05:30చిరంజీవి గారు,
'ఓ వీరుడా! రామా! అన్ని అస్త్రాల...చిరంజీవి గారు,
'ఓ వీరుడా! రామా! అన్ని అస్త్రాలు తెలిసిన నీవు, ఇంకా ఉపేక్షిస్తున్నావెందుకు? బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు... అన్న రధసారధి మాతలి మాటలు విని, తనకు అగస్త్యుడు ప్రసాదించిన బ్రహ్మాస్త్రాన్ని రావణుని వక్షస్థలంపై ప్రయోగించడం, ఆ అస్త్రం రావణుని హృదయాన్ని చీల్చి సంహరించి తిరిగి అంబులపొదికి చేరుకోవడం ఒకేసారి జరిగాయి. అస్త్ర ప్రభావంతో వెంటనే రావణుడు సంహరింపబడ్డాడు. ఇంతవరకు మీరు చదివింది నిజం.

నాకు తెలిసినంతవరకు రాముడు లక్ష్మణుని రావణుని వద్దకు వెళ్ళి ధర్మాలు నేర్చుకోమని చెప్పడం కట్టుకధే.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-65241114256754637402021-04-25T12:19:07.819+05:302021-04-25T12:19:07.819+05:30రావణుడు రాముడి బ్రహ్మాస్త్రానికి పడినమాట వాస్తవంగా...రావణుడు రాముడి బ్రహ్మాస్త్రానికి పడినమాట వాస్తవంగా వాల్మీకి రామకథ చెప్పిన మాట. ఐతే రావణసహారం బ్రాహ్మీముహూర్తంలో జరిగిందని వాల్మీకంలో లేదే! రావణుడి నుండి ధర్మసూక్ష్మాలు తెలుసుకోమని రాముడు లక్ష్మణుణ్ణి ఆదేశించటం అన్నది కూడా కల్పితకథే. వాల్మీకంలో లేదు. కవులకు కల్పనాచాతురిని ప్రదర్శించే స్వేఛ్ఛ తప్పకుండా ఉంది. ఐతే మూలకథను కాని పాత్రలనూ వాటిస్వభావాలను కాని అనుచితంగా ఉండేలా మార్చకూడదు. ముఖ్యంగా గోన బుధ్ధారెడ్డి గారి రంగనాథరామాయణం ఇలాంటి చిత్రమైన కథలకు కాణాచి. కొండొకచో అనుచితమైన కల్పనలూ కద్దు. రాముడు కోరి శివుడి వింటిని చూసి ఇలా అంటాడట "ఇది చాల చులకన ఇది చాల అలతి నిలువదు నాముందు నీవు భూపాల పొగిడితి పదిమార్లు....." ఇదంతా ఏమిటీ? సాక్షాత్తు పరమేశ్వరుడి విల్లు చులకన అంటాడా మర్యాదాపురుషోత్తముడు!? ఇంక మునిపల్లె సుబ్రహ్మణ్యకవి గారి ఆథ్యాత్మరామాయణ కీర్తన చూడండి "బెండు వంటి విల్లు నడుముకు రెండుచేసె మల్లు" అని రాముడి చేత అనిపిస్తారు! శివుడి విల్లు బెండులాగా ఉంటే బోలెడు మంది చచ్చిచెడి దాన్ని లాగికొని రావటం ఎందుకు జరిగిందీ? రాముణ్ణి పెద్ద చేయాలన్న తాపత్రయంలో శివుణ్ణి తేలికపరచి అపచారం చేస్తున్నాం అన్న స్పృహ లేకపోతే ఎట్లా? ఒక కవి రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా అన్నారు అందంగా - కాని అహల్య రాయిలా మారిపోయిందని రామాయణం చెప్పలేదే? ఇకపోతే పత్రికల్లో వస్తున్న రామాయణభారతాదుల్లో కూడా రచయితలు అత్యత్సాహంగా అదనపు మాటలు స్వంతంగా పేర్చుతున్నప్పుడు మూలవిరుధ్దమైన భావాలు కనబడుతున్నాయి. ఇలాంటివి ఎన్నో మరి. అందుకే నాటకాలూ సినిమాలూ సులభవచనరచనలూ చదివి పొరపాటు అభిప్రాయాలకు రావద్దని అందరికీ విన్నవించుకొనేది.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-76737299841754979392021-04-24T19:12:26.510+05:302021-04-24T19:12:26.510+05:30అవునండీ శ్యామలీయంగారూ! సారధి మాతలి సూచనపై, రాముడు ...అవునండీ శ్యామలీయంగారూ! సారధి మాతలి సూచనపై, రాముడు బ్రహ్మ ముహూర్తంలో.. బ్రహ్మాస్త్రం ప్రయోగించగా, అది రావణుని గుండెల్లో గుచ్చుకోని మరణించాడు.

కొన్నిచోట్ల "చావు బ్రతుకుల్లో వున్న రావణుడీనుంచి, ధర్మాలు నేర్చుకోమని రాముడు.. లక్ష్మనుడ్ని పంపాడు" అని చదివాను. అదికూడా హంబలక్కేనా?Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-43568524311829536562021-04-23T16:26:14.100+05:302021-04-23T16:26:14.100+05:30ప్రతి ఒక్కడూ, తనకి తాను రాముడీగానూ, అవతలివాడు రావణ...ప్రతి ఒక్కడూ, తనకి తాను రాముడీగానూ, అవతలివాడు రావణుడిగానూ ఫీలఔతుంటారు. తనకు సప్పోర్టూన్నంతమాత్రాన తమ్ముడు లక్ష్మణూదూ కాదు, ఎదురు తిరిగినంతమాత్రాన విభీషణుడూ కాదు.
Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-89830852558587974722021-04-23T16:14:03.856+05:302021-04-23T16:14:03.856+05:30నేనొకసారి చెక్ చేసుకుంటాను. థాంక్స్ శ్యామలీయం గారు...నేనొకసారి చెక్ చేసుకుంటాను. థాంక్స్ శ్యామలీయం గారుChiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-41368225804590287532021-04-23T15:58:27.170+05:302021-04-23T15:58:27.170+05:30విభీషణుడు రావణుడి ప్రాణరహస్యం ఏదో రాముడికి చెప్పాడ...విభీషణుడు రావణుడి ప్రాణరహస్యం ఏదో రాముడికి చెప్పాడన్నది వట్టి కల్పన. వాల్మీకి అలా ఏమీ చెప్పలేదు. విభీషణుడు ధర్మమూ హితమూ చెప్పినా రావణుడు వినక చెడిపోయాడు. ఇదే వాల్మీకీయం. అసలుకథ.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-71072434562622051082021-04-23T14:05:26.444+05:302021-04-23T14:05:26.444+05:30మనం జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే - లక్ష్మణుడులాంటి త...మనం జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే - లక్ష్మణుడులాంటి తమ్ముడు అండగా మన ప్రక్కన ఉండాలి. విభీషణుడులాంటి తమ్ముడు చెప్పే మంచి మాటలు వినే వివేకమూ మనలో ఉండాలి. ఇది 'పెద్దల' మాట.పద్మnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-30863652566254666742021-04-23T10:52:46.656+05:302021-04-23T10:52:46.656+05:30రామాయణం నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన నీతి: "...రామాయణం నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన నీతి: "లక్ష్మణుడిలాంటి తమ్ముడ్ని పక్కనపెట్టుకోవాలి. విభీషణుడిలాంటి లాంటి తమ్ముడిపై ఓ కన్నేసుండాలి"- ఓ 'చిరు'మాటChiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.com