tag:blogger.com,1999:blog-6017999693079769658.post5868669881653215346..comments2024-03-27T20:00:07.843+05:30Comments on స్మరణ: కొండొండోరి సెరువుల కిందా ...భారతిhttp://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-6017999693079769658.post-68981666407828038492024-03-27T13:00:14.957+05:302024-03-27T13:00:14.957+05:30AdbhutamAdbhutamAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-67335632664211771912022-09-30T20:20:30.461+05:302022-09-30T20:20:30.461+05:30ఎప్పుడో అడవి బాపిరాజు గారు రచించిన ఈ గీతానికి తమ గ...ఎప్పుడో అడవి బాపిరాజు గారు రచించిన ఈ గీతానికి తమ గానంతో ప్రాణం పోసిన వింజమూరి సిస్టర్స్ కు ముందుగా ధన్యవాదాలు. అటుపైన ఈ పాటలో ఇంతటి లోతైన తాత్త్విక చింతన ఉందని మాకు తెలియజేసినందుకు మీకు మనఃపూర్వక ధన్యవాదాలు. మన తెలుగు భాషను సుసంపన్నం చేసిన ఇటువంటి తత్త్వాలను వెలికితీసి మీ విశ్లేషణ ద్వారా సరళమైన బాషలో అందరికీ అందించగలరని ఆశిస్తున్నాను. జై తెలుగు తల్లి.Murthyhttps://www.blogger.com/profile/15420677694196025208noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-5888775084984749362022-09-30T19:06:19.969+05:302022-09-30T19:06:19.969+05:30ఎప్పుడో వింజమూరి సిస్టర్స్ పాడిన ఈ పాటకు ఇంత లోతైన...ఎప్పుడో వింజమూరి సిస్టర్స్ పాడిన ఈ పాటకు ఇంత లోతైన అర్థం ఉందని తెలియదు. కాని మీరు మరింత లోతుగా ఆలోచించి, విశ్లేషణ చేసి మాకు అందించినందుకు ధన్యవాదాలు. మన తెలుగు భాషలో వచ్చిన ఈ తత్త్వాలకు, ఇలాగే మరిన్ని వ్యాఖ్యలు వ్రాస్తారని ఆశిస్తున్నాను.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-80894228178283762682021-10-08T13:49:16.296+05:302021-10-08T13:49:16.296+05:30చక్కగా వివరించారు.
ఈ బండి అనేది కూడా చదివి చూడండి...చక్కగా వివరించారు.

ఈ బండి అనేది కూడా చదివి చూడండి. లింకు https://syamaliyam.blogspot.com/2011/09/blog-post_8337.html?m=1
శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-55451146173484988162021-10-08T12:06:33.000+05:302021-10-08T12:06:33.000+05:30చిన్నతనంలో రేడియోలో వస్తుంటే వింటూ పాడుకుంటూ ఉండేవ...చిన్నతనంలో రేడియోలో వస్తుంటే వింటూ పాడుకుంటూ ఉండేవాళ్ళం.. చాలాఏళ్ళ తర్వాత మరలా విన్నానం, ఇంత గొప్ప తత్వం అని తెలుసుకున్నాను.. మహానుభావులు, అడవి బాపిరాజు గారి రచనలు చదివాను., చిత్రకారులు అని తెలుసు. కానీ, ఇంత గొప్ప తాత్విక చింతన ఉందని అర్థం చేసుకోలేదు.. మంచి అభిప్రాయాలు పంచుకున్న అందరికీ ధన్యవాదాలు.. Anonymoushttps://www.blogger.com/profile/07602635336158723468noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-77795052148521392872020-01-23T21:31:34.993+05:302020-01-23T21:31:34.993+05:30మీ వ్యాఖ్యకు మనసార ధన్యవాదములు భాగ్యలక్ష్మిగారు.మీ వ్యాఖ్యకు మనసార ధన్యవాదములు భాగ్యలక్ష్మిగారు.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-70431919209053578162020-01-23T08:37:52.407+05:302020-01-23T08:37:52.407+05:30చక్కని భావ వివరణ. అద్భుతమైన విశ్లేషణ. 🙏చక్కని భావ వివరణ. అద్భుతమైన విశ్లేషణ. 🙏Bhagya lakshmihttps://www.blogger.com/profile/12819261861809541520noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-83872889214812836432019-10-19T17:48:07.027+05:302019-10-19T17:48:07.027+05:30సధ్గురుపరబ్రహ్మణేనమః🙏🙏🙏
ఆధ్యాత్మిక వ్వవసాయం🌹
...సధ్గురుపరబ్రహ్మణేనమః🙏🙏🙏
ఆధ్యాత్మిక వ్వవసాయం🌹

కొండొండోరి చెరువుల కింద చేసిరి ముగ్గురు (జ్ఞానం - జ్ఞేయం - జ్ఞాత) ఆధ్యాత్మిక వ్వసాయం.

ఒకటి (స్థూలశరీరము) కాడి లేదు. రెండు (సూక్ష్మశరీరము, కారణశరీరము)దూడ లేదు. కాడీ దూడ (శరీరత్రయం) లేనెగసాయం పండెను మూడు (జాగ్రత - స్వప్న -సుషుప్తి) పంటలు.

ఒకటి (జాగ్రత్) వడ్లూ లేవు. రెండూ (స్వప్న సుషుప్తి) గడ్డీ లేదు. వడ్లూ గడ్డీ లేని (జాగ్రత - స్వప్న - సుషుప్తి) పంట, విశాఖపట్టణం సంతలో పెడితే, వట్టి సంతే కాని , సంతలో జనం (విషయేంద్రియములు) లేరు. జనం లేని సంతలోకి వచ్చిరి ముగ్గురు (తమో - రజో - సత్వం) షరాబులు. ఒకరికి (తమోగుణము)కాళ్ళు లేవు. రెండు (రజోగుణము, సత్వగుణము) చేతుల్లేవు.

కాళ్ళు చేతులు (మూడుగుణములు) లేని షరాబులు మూడుకాసులు (సంచిత,అగామి, ప్రారబ్థం) తెచ్చిరి. ఒకటి ( ప్రారబ్థం) వొల్లా వొల్లదు. రెండు ( సంచిత, అగామి) చెల్లా చెల్లవు.

వొల్లా చెల్లని (సంచిత - అగామి - ప్రారబ్థం) కాసులు తీసుకుని విజయనగరం ఊరికి బోతే, ఒట్టి ఊరే కాని, ఊళ్ళో(వొల్లా చెల్లని త్రివిధ కర్మలు) జనం లేరు. జనం లేని ఊళ్ళో ఉండిరి ముగ్గురు (త్రిమూర్తులు) కుమ్మర్లు.

ఒకడికి తలా (బ్రహ్మ) లేదు. రెండుకి (విష్ణు రుద్రులు)మొలా లేదు. తలా మొలా లేని ( త్రిమూర్తులు) కుమ్మర్లు చేసిరి మూడు (పిండాండ, బ్రహ్మాండ, విశ్వాండ) భాండాలు.

ఒకటికి అంచూ (ఆది) లేదు. రెంటికి అడుగూ(అంతమూ) లేదు. అంచూ, అడుగూ లేని (పిండాండ, బ్రహ్మాండ, విశ్వాండం) భాండాల్లో ఉంచిరి మూడూ (సృష్టి, స్థితి, లయలు)గింజలు.

ఒకటి (సృష్టి) ఉడకా ఉడకదు, రెండూ (స్థితి, లయలు)మిడకా మిడకవు. ఉడకా మిడకని మెతుకులు తినుటకు వచ్చిరి ముగ్గురు(ఆత్మ - పరమాత్మ - బ్రహ్మ) చుట్టాలు.

ఒకడికి అంగుళ్ళేదు (ఆత్మ) రెండు (పరమాత్మ - బ్రహ్మ) మింగుళ్ళేదు. అంగుడు మింగుడు లేని చుట్టాలు (ఆత - పరమాత్మ - బ్రహ్మ) తెచ్చిరి మూడు సెల్లాలు (భూలోక - భువర్లోక - సువర్లోకాలు).

ఒకటి సుట్టూ లేదు (భూలోకం) రెండు మద్దె (భువర్లోక, సువర్లోక) లేదు. ముల్లోకాలు లేవు.
(జగత్ జీవ ఈశ్వరులు లేరు).

సధ్గురుభ్యోంనమః🙏🙏🙏

Nagamaninoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-84265871443858558522019-10-01T21:01:53.460+05:302019-10-01T21:01:53.460+05:30జ్ఞానార్ధమున్న ఇంత చక్కటి పాటను తెలియజేసినందుకు ధన...జ్ఞానార్ధమున్న ఇంత చక్కటి పాటను తెలియజేసినందుకు ధన్యవాదములు సర్.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-71137243389952742302019-09-30T11:05:08.855+05:302019-09-30T11:05:08.855+05:30
ఈ పాట గతంలో విన్నానండి. కానీ అర్ధం తెలియలేదు.అర్...

ఈ పాట గతంలో విన్నానండి. కానీ అర్ధం తెలియలేదు.అర్ధం తెలుసుకోవడానికి ప్రయత్నించి విసిగి ఆగిపోయాను. మీ విశ్లేషణ అద్భుతః. చరణానికి చరణానికి లింక్ తెగకుండా ఒకొక చరణం చక్కగా విడమర్చి చెప్పారు.
ఎంత మధించారో గాని, ఇంత లోతైన భావాన్ని ఎవరూ వెలికితీయలేరు.

ఇలాంటి పారమార్ధికపు పాట మరొకటి ఇక్కడ ఇస్తున్నాను. గమనించండి ఎంత జ్ఞానర్ధముందో...

మాతాత నా కొసగె ఐదు గుర్రముల తేరు;
ఎంత జేసిన గాని మరలకున్నవి నా దారి.
కనిపించు త్రోవనే నడచు నొక అశ్వంబు,
వినిపించు దెస వెడలు వేరు వేరుగాను.

చనును వాసనల వెంట మరి ఇంకొకటి,
అన్వేషించు నాహారము కొరకు నొకటి,
అనవరతము దేహ స్పర్శ గోరు నొకటి,
కానరాకుండె రధము నడిపించు తీరు.

జ్ఞాని నడుగ తెలిపె అంతరమున మరల్చు
మనె అశ్వములను చిత్రంబుగ చిత్తంబేగె,
అనంత లోకంబుల ఊర్ధ్వ గమనమున
ఉన్నతముగ నెదిగే ఊహకందని లోకాల;

వాయుచలనము మది మధించి మలచే,
మాయాజాలము నెమ్మది జారి పడిపోయే,
కాయము తేలిపోయే, మహదానంద ధృతి
ధ్యేయము పరమాత్మ సాన్నిధ్య సుఖము.

ఇహము నందే పరలోక ఆభాస మవగతము
మహత్తత్వ మహిత జ్వాలా సహిత దృశ్యము
అహము అణగి మహదేవుని సన్నధి జేరె,
అహా ఏమని వర్ణింతును విశ్వమోహన రూపము.

ఒదిగి పోయితి జ్ఞాన ఆవరణమున జ్యోతి రీతి,
వదిలి పోయె దేహ మోహ భ్రాంతి అనంత శాంతి.
కదలికలు నిలిచే మది అమృత సుధల తడిసె,
ఇదియే కాబోలు పరమపద అమర సౌధమనెడి ముక్తి.

- కప్పగంతుల మల్లికార్జునరావు
కప్పగంతుల మల్లికార్జునరావుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-87847339830892344742019-09-27T11:34:49.689+05:302019-09-27T11:34:49.689+05:30అమీర్ గారు,
ఇదో చక్కటి తత్త్వగేయం.
ఏదో నాకు సాధ్య...అమీర్ గారు,
ఇదో చక్కటి తత్త్వగేయం.
ఏదో నాకు సాధ్యమైనంతవరకు విశ్లేషణ చేసాను.
మీకు మనసార ధన్యవాదములు. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-38396629782816223352019-09-26T23:48:34.770+05:302019-09-26T23:48:34.770+05:30అద్భుతమైన విశ్లేషణ భారతిగారు శతకోటి వందనాలు ధన్యవా...అద్భుతమైన విశ్లేషణ భారతిగారు శతకోటి వందనాలు ధన్యవాదాలుఅమీర్https://www.blogger.com/profile/12983161129252402669noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-12198787726007860242019-09-26T14:05:33.819+05:302019-09-26T14:05:33.819+05:30నీ చక్కటి వ్యాఖ్యకు మనసార ధన్యవాదములు రామూ'జీనీ చక్కటి వ్యాఖ్యకు మనసార ధన్యవాదములు రామూ'జీభారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-4398630925126412252019-09-26T14:02:43.262+05:302019-09-26T14:02:43.262+05:30ఈ గేయం విన్నదగ్గరనుండి అంతరార్ధం తెలుసుకోవతెలుసుకో...ఈ గేయం విన్నదగ్గరనుండి అంతరార్ధం తెలుసుకోవతెలుసుకోవాలనే తపన. ఆ తపన ఫలితమే నాకు తోచినంతలో ఈ విశ్లేషణ. మీకు హృదయపూర్వక ధన్యవాదములు వనజగారు. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-29721121088490463902019-09-26T13:55:37.742+05:302019-09-26T13:55:37.742+05:30మీ స్పందనకు మనసార ధన్యవాదములు పద్మగారు మీ స్పందనకు మనసార ధన్యవాదములు పద్మగారు భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-10782743967024626012019-09-26T13:51:59.648+05:302019-09-26T13:51:59.648+05:30మీ వ్యాఖ్యకు మనసార ధన్యవాదములు వసుంధరగారు.మీ వ్యాఖ్యకు మనసార ధన్యవాదములు వసుంధరగారు.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-8872184344284755732019-09-26T13:47:52.957+05:302019-09-26T13:47:52.957+05:30బావుందండీ...
మీ స్పందన సంతోషదాయకం.
"కష్టేఫలి&...బావుందండీ...
మీ స్పందన సంతోషదాయకం.
"కష్టేఫలి" బ్లాగ్ లో చూసానండి.
ధన్యవాదములు జిలేబిగారుభారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-69758191261116404182019-09-26T04:01:50.472+05:302019-09-26T04:01:50.472+05:30Aadyaatmika pariniti pondalante enni daarulu dati ...Aadyaatmika pariniti pondalante enni daarulu dati raavalo chakkaga vivarinchavu bharati dhnyosmi ramu.Anonymoushttps://www.blogger.com/profile/15818382812308906835noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-43246729330705160262019-09-25T17:15:07.711+05:302019-09-25T17:15:07.711+05:30ధన్యోస్మి. ఇంత లోతైన భావన వివరణ ఊహించలేను నేను. సా...ధన్యోస్మి. ఇంత లోతైన భావన వివరణ ఊహించలేను నేను. సాధకులకు అన్నీ కరతలామలకం.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-65065894437336261692019-09-25T16:38:03.211+05:302019-09-25T16:38:03.211+05:30ఒక గుడికో, మఠానికో వెళ్ళడం ద్వారా మనం ఆధ్యాత్మిక...ఒక గుడికో, మఠానికో వెళ్ళడం ద్వారా మనం ఆధ్యాత్మికులు అయిపోం.కేవలం అంతర్ముఖం ద్వారానే ఆధ్యాత్మికులవుతాం. స్టెప్ బై స్టెప్ బాగా వివరించారు. అద్భుతంగా ఉంది మీ వివరణ. Padmanoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-18436856545610763052019-09-25T14:09:29.514+05:302019-09-25T14:09:29.514+05:30అంతరదృష్టితో అంతర్ముఖమై ఆంతర్యంలోనికి పయనిస్తేనే ఆ...అంతరదృష్టితో అంతర్ముఖమై ఆంతర్యంలోనికి పయనిస్తేనే ఆత్మజ్ఞానం అలవడుతుంది. ఆత్మజ్ఞానం అలవడితేనే ఆత్మసాక్షత్కారం అవుతుంది. ఆత్మసాక్షత్కారం పొందుటకు చేసే సాధన గురించి 11 సొపానాలుగా సూక్ష్మంగా సరళంగా వివరించారు. ఈ పాట నేనూ విన్నానుగానీ,దీనికి పరమార్ధం ఇంత వుందని ఇప్పుడే అర్ధమైంది. అద్భుతరీతిన వివరించారు. ������

వసుంధరnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-69678774489234082332019-09-25T13:41:44.834+05:302019-09-25T13:41:44.834+05:30
బావుందండీ
ఈ మధ్య ఎవరో ఓ పెద్దాయన కష్టే ఫకీరు గ...

బావుందండీ

ఈ మధ్య ఎవరో ఓ పెద్దాయన కష్టే ఫకీరు గారంటా ఆయన కూడా ఈ కొండొండూరి పై టపా రాసేరు

వీలైతే చదవండి :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com