tag:blogger.com,1999:blog-6017999693079769658.post613765662175426049..comments2024-03-27T20:00:07.843+05:30Comments on స్మరణ: ఎవరు ఎప్పుడు ఎలా ఎఱుకకు వస్తారో.....భారతిhttp://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6017999693079769658.post-84504450033868935752020-04-02T15:30:11.083+05:302020-04-02T15:30:11.083+05:30ధన్యవాదములు ప్రసాద్ గారు.
శ్రీరామనవమి శుభాకాంక్షల...ధన్యవాదములు ప్రసాద్ గారు.
శ్రీరామనవమి శుభాకాంక్షలు.
భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-10610622144787169242020-04-02T15:28:41.237+05:302020-04-02T15:28:41.237+05:30శ్రీరామనవమి శుభాకాంక్షలు పద్మగారు.
మరింకేం చదివేయ...శ్రీరామనవమి శుభాకాంక్షలు పద్మగారు.
మరింకేం చదివేయండి.
మీ వ్యాఖ్యకు మనసార ధన్యవాదములు.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-72242172660018009442020-04-02T15:26:28.348+05:302020-04-02T15:26:28.348+05:30నమస్కారమండి.
రామున్ని అయోధ్యకు తీసుకువెళ్ళేందుకు ...నమస్కారమండి.
రామున్ని అయోధ్యకు తీసుకువెళ్ళేందుకు జాబిలి చేసిన నాస్తికవాదం.....
నాస్తికవాదాన్ని ఖండిస్తూ శ్రీరాముడు చేసిన
ఆస్తికత్వవాదం.....
నిజంగా ఇది ఓ చక్కటి ఘట్టం.

భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-80866879201972497862020-04-02T11:56:01.668+05:302020-04-02T11:56:01.668+05:30శ్రీరామనవమి శుభాకాంక్షలు భారతిగారు.
నాకు తెలియని ...శ్రీరామనవమి శుభాకాంక్షలు భారతిగారు.
నాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాను మీ బ్లాగ్ ద్వారా🙏
చాలా వివరంగా బాగా చెప్పారు👏
రామాయణం చదవాలని ఉబలాటపడుతుంది మీ పోస్ట్ చదివినప్పటినుండి.

జై శ్రీరాంPadmanoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-44992542977196653462020-04-02T10:01:47.342+05:302020-04-02T10:01:47.342+05:30
ఇటువంటి వారే మరొక మంత్రి జాబాలి. రాముడిని అడవిను...

ఇటువంటి వారే మరొక మంత్రి జాబాలి. రాముడిని అడవినుంచి తీసుకురావడానికి భరతుడు మంత్రివర్గం తో ప్రజలతో సహా వెళతాడు. ఆ సందర్భంగా అందరు రాముని తిరిగిరమ్మని కోరతారు.రాముడు తిరస్కరిస్తాడు. కాని ఈ జాబాలి మాత్రం నాస్తిక వాదం చేస్తారు, రామునికి చిరాకు తెప్పించేటంతగా. రాముడు ఇలా డుగుతాడు, ”నాన్నగారు ఇటువంటివాడిని మంత్రిగా ఎలా ఉంచుకున్నారు” అని. దానికి వసిష్టుడు ఈ జాబాలి ధర్మవర్తనుడు మంచివాడే కాని నిన్ను రాజ్యానికి రమ్మనడం కోసం ఈ నాస్తికవాదం చేశాడని చెబుతాడు. చదవ వలసిన ఘట్టం.

వ్యాఖ్య పొరబాటున మరొకచోట ప్రచురించాను. బాగా చెప్పేరుsarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-48940642481200110432020-04-02T08:53:08.790+05:302020-04-02T08:53:08.790+05:30
శ్రీరామ జయరామ జయజయరామ
నేనూ రామభక్తుడినేనండి.ఇంత ...
శ్రీరామ జయరామ జయజయరామ
నేనూ రామభక్తుడినేనండి.ఇంత విపులంగా రామాయణంలో సుమంత్రుడు గురించి తెలుసుకోవడం మొదటిసారి.ఆనందంగా ఉంది.మీకు రామానుగ్రహం పరిపూర్ణంగా ప్రాప్తిస్తుంది.
ధన్యోస్మి

ప్రసాద్noreply@blogger.com