tag:blogger.com,1999:blog-6017999693079769658.post617213622240678903..comments2024-03-27T20:00:07.843+05:30Comments on స్మరణ: భారతీయ సంస్కృతి సంప్రదాయంలో "దీపం" భారతిhttp://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-6017999693079769658.post-38543485627142045512019-09-11T07:32:26.711+05:302019-09-11T07:32:26.711+05:30ధన్యవాదములు రాముజీధన్యవాదములు రాముజీభారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-20992292492873721562019-09-10T10:02:30.917+05:302019-09-10T10:02:30.917+05:30Deepastuthi chala bagundi Barathi.Chakkati vishaya...Deepastuthi chala bagundi Barathi.Chakkati vishayalu cheppavu.

RamuAnonymoushttps://www.blogger.com/profile/15818382812308906835noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-82590535642207813682019-09-10T03:10:24.852+05:302019-09-10T03:10:24.852+05:30Deepastuthi chala bagundi Bharati.Manchi vishayalu...Deepastuthi chala bagundi Bharati.Manchi vishayalu cheppavu.Anonymoushttps://www.blogger.com/profile/15818382812308906835noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-67134063927766930512019-09-09T17:48:51.310+05:302019-09-09T17:48:51.310+05:30ఒకటే దీపం అంటే మీ ప్రశ్న సరిగ్గా అర్ధం కాలేదండి. బ...ఒకటే దీపం అంటే మీ ప్రశ్న సరిగ్గా అర్ధం కాలేదండి. బహుశా ఒకటే కుందెలో దీపం వెలిగించవచ్చా అన్నది మీ ప్రశ్నని అనుకుంటాను.
పై టపాలో చెప్పినట్లు సాజ్యం త్రివర్తి సమ్యుక్తం...మూడు వత్తులను కలిపి ఒకే కుందెలో దీపం వెలిగించాలి.ఒకటే కుందె అయితే మూడు వత్తులు తప్పనిసరి. లేదా రెండేసి వత్తులు కలిపి రెండు కుందెల్లో దీపం వెలిగించాలి.

వివరణలకై ఇక్కడ రెండు లింక్స్ ఇస్తున్నాను. చూడండి.

https://youtu.be/V5ewv3dnj64

https://youtu.be/Wbpt05IXoWw

భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-15467679707312737682019-09-07T09:53:18.856+05:302019-09-07T09:53:18.856+05:30ప్రతిరోజూ ఒకటే దీపం పెట్టవచ్చా ?ప్రతిరోజూ ఒకటే దీపం పెట్టవచ్చా ?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-20848924207028739532019-09-06T21:26:02.281+05:302019-09-06T21:26:02.281+05:30:-)
ధన్యవాదములండి జిలేబిగారు.:-)

ధన్యవాదములండి జిలేబిగారు.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-24352020800399802702019-09-06T21:20:39.617+05:302019-09-06T21:20:39.617+05:30రమణిగారు,
మృతులైనవారికి నరకాది అంధకార కూపాల పాలు...రమణిగారు,
మృతులైనవారికి నరకాది అంధకార కూపాల పాలుకాకుండా దివ్యలోకాల సద్గతులు ప్రాప్తించాలనే భావంతో ఆత్మశాంతికి ఏకవత్తిదీపసమర్పణ ఆచారం ఉంది.
మీ వ్యాఖ్యకు ధన్యవాదములండి.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-27326716637638518432019-09-06T21:03:56.493+05:302019-09-06T21:03:56.493+05:30పద్మగారు,
వనజగారు చిత్రాల స్ఫూర్తితో ఈ టపా పెట్టాన...పద్మగారు,
వనజగారు చిత్రాల స్ఫూర్తితో ఈ టపా పెట్టానండి.
మీ వ్యాఖ్యకు ధన్యవాదములండి.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-58017566348809682142019-09-06T20:52:02.355+05:302019-09-06T20:52:02.355+05:30వసుంధరగారు,
మీ చక్కటి స్పందనకు ధన్యవాదములండి. వసుంధరగారు,
మీ చక్కటి స్పందనకు ధన్యవాదములండి. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-8032821709953540772019-09-06T15:54:29.288+05:302019-09-06T15:54:29.288+05:30
దీపంలా కాలి పోవాలని :)
జిలేబి

దీపంలా కాలి పోవాలని :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-37903481252115658092019-09-06T14:51:23.800+05:302019-09-06T14:51:23.800+05:30.
దీపింపబడేది దీపం. ఉద్దీపింపబడేది దీపకాంతి.

దీపింపబడేది దీపం. ఉద్దీపింపబడేది దీపకాంతి.

వివరణాత్మక టపా. చాలా బాగుంది. చిత్రాలు బాగున్నాయి.

చిన్న సందేహమండి...ఇంత ప్రాముఖ్యత ఉన్న దీపాన్ని చనిపొయినవారి దగ్గర ఎందుకు వెలిగిస్తారండి?

రమణిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-89138479603672601462019-09-06T13:52:49.896+05:302019-09-06T13:52:49.896+05:30మన ఆచార వ్యవహారాల్లో ఇంత పరమార్ధముందని ఇప్పుడిప్పు...మన ఆచార వ్యవహారాల్లో ఇంత పరమార్ధముందని ఇప్పుడిప్పుడే అర్ధమౌతుంది. ఇకనుండి ఆ చేసిన
కొద్ది నిముషాల పూజనయిన శ్రద్ధగా చేస్తాను భారతిగారు.
రోటీన్ గా ఏదో తూతూ మంత్రంగా హడావిడిగా పూజ అయిందనిపిస్తున్నాను. ఆబ్బా...వనజగారు దీపాలంకరణలోనే ఆమె శ్రద్ధాభక్తులు కనిపిస్తున్నాయి. ఆఅమెకు నా _/\_ అభినందనాలు. Padmanoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-76665734400522872772019-09-06T12:30:41.096+05:302019-09-06T12:30:41.096+05:30దీపం విశిష్టత తెలుసుకోగలిగాను. వనజగారి దీపారాధన చి...దీపం విశిష్టత తెలుసుకోగలిగాను. వనజగారి దీపారాధన చిత్రాలు చాలా చక్కగా ఉన్నాయి. చక్కటి సమాచారంతో చక్కటి చిత్రాలతో ఈ టపా ప్రకాశవంతంగా శోభిల్లుతోంది.

వసుంధరnoreply@blogger.com