tag:blogger.com,1999:blog-6017999693079769658.post7304141970185826972..comments2024-03-27T20:00:07.843+05:30Comments on స్మరణ: ఏమోయ్! కోడలకు ఏమిస్తావ్...భారతిhttp://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comBlogger38125tag:blogger.com,1999:blog-6017999693079769658.post-3750732186701850002022-04-08T10:54:48.943+05:302022-04-08T10:54:48.943+05:30Thank you Vasundhara garu..manchi rachayita,rachay...Thank you Vasundhara garu..manchi rachayita,rachayitrulu ఎందరో.. అందుకే వ్రాయడము కన్నా చదవడం ఇష్టం అనిపించింది..రుక్మిణిదేవిhttps://www.blogger.com/profile/14230112611850677017noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-49101331983187253252022-03-31T11:25:30.411+05:302022-03-31T11:25:30.411+05:30Well said.Well said.Surya Thoughtshttps://www.blogger.com/profile/11494349504781459271noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-21995229151617733092022-02-21T12:21:45.102+05:302022-02-21T12:21:45.102+05:30మా స్నేహితుల సద్గోష్ఠికి కొనసాగింపుగా వివిధ వ్యాఖ్...మా స్నేహితుల సద్గోష్ఠికి కొనసాగింపుగా వివిధ వ్యాఖ్యాలు...
మరో కోణం నుండి నేటి వాస్తవస్థితులు గురించి వేదశ్రీ గారు తదితరులు ప్రస్తావించగా, దానికి ప్రతిస్పందిస్తూ
శ్యామలీయంగారు నేటి ఈ పరిస్థితులకు కారణాలను చక్కగా వివరించారు. అలాగే పెద్దలు మరియు అజ్ఞాతలు తమ తమ అనుభవాలను, తగు సూచనలను తెలిపారు. స్పందించిన అందరికీ ధన్యవాదములు. ఈ టపా మరియు వ్యాఖ్యల ద్వారా వ్యక్తమైన అభిప్రాయాల్లో మంచిని మాత్రమే గ్రహించాలని, అలాగే అన్ని కుటుంబాలు సఖ్యతతో విరాజిల్లాలని ఆకాంక్షిస్తూ.... ఈ చర్చను ఇంతటితో ముగిస్తున్నాను.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-78582563312000648832022-02-21T12:04:40.121+05:302022-02-21T12:04:40.121+05:30Rao S Lakkaraju గారు,
ప్రేమా అభిమానాలు ఎక్కువగా ఆశ...Rao S Lakkaraju గారు,
ప్రేమా అభిమానాలు ఎక్కువగా ఆశించి ఆభరణాల లాంటివి ఇవ్వటం మంచిది కాదేమో...
మీ ఈ అభిప్రాయం సరైనది.
మీ వ్యాఖ్యలకు మనసారా ధన్యవాదములుభారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-90062084949852276042022-02-21T11:59:05.597+05:302022-02-21T11:59:05.597+05:30నేటి పరిస్థితులను, నేటివారు చేస్తున్న తప్పిదాలను చ...నేటి పరిస్థితులను, నేటివారు చేస్తున్న తప్పిదాలను చక్కగా వివరించారు. అందరూ స్వీయ పరిశీలన చేసుకునేదగ్గ మాటల్ని తెలిపారు.ధన్యవాదాలండీ...భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-35969280491082690152022-02-18T16:24:15.558+05:302022-02-18T16:24:15.558+05:30ఇక్కడ మనమ్మాయే అక్కడ మరొకరి ఇంట్లో కోడలు. ఆ కోడలు ...ఇక్కడ మనమ్మాయే అక్కడ మరొకరి ఇంట్లో కోడలు. ఆ కోడలు విలన్ గా అవ్వటానికి కారణాలు విశ్లేసిస్తే బాగుంటుంది. మనం సంస్కారవంతంగా మన కుటుంభాలను తీర్చుదిద్దితే, మంచి చెడు పిల్లలకు నేర్పితే, పిల్లలూ సంస్కారవంతులై తమ సంసారాలను సజావుగా సజీవంగా చక్కబెట్టుకుంటారు. పెద్దల ప్రభావమే చాలావరకు పిల్లలపై వుంటుంది. మన ప్రతిబింబాలే వారు. అలాగే మనం సంస్కారవంతంగా పద్దతిగా పెంచినా మన పిల్ల అక్కడ అత్తింటిలో ఆరళ్ళు పడితే అది ఆ అత్తింటివారి సంస్కారం. అందుకే మన పెద్దలు అంటారు...అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని. అందుకే పెద్దలు మాటలు వినాలి. కానీ వినం. మన కుటుంబ వ్యవస్థని మనమే విచ్ఛిన్నం చేసుకుంటున్నాం. కూర్చున్న కొమ్మనే నరికేస్తున్నాం. ఇక భద్రమెక్కడ? సుఖమెక్కడ? మన పిల్లల్ని చక్కగా పెంచండి. మనింట్లో అడుగుపెట్టిన అమ్మాయిని ఆదరించండి. హుందాగా ఆదర్శవంతంగా పెద్దలు ఉండండి. అలాగే పెద్దల్ని గౌరవిస్తూ మీకు వారిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగ పరచకుండా వారిపట్ల అభిమానముతో పిల్లలుండాలి.
నరహరి శాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-62857425506019115322022-02-15T20:13:27.300+05:302022-02-15T20:13:27.300+05:30మీ వీడియో కి థాంక్స్. చాలా సమస్యలకి పరిష్కారం దొరు...మీ వీడియో కి థాంక్స్. చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ప్రేమా అభిమానాలు ఎక్కువగా ఆశించి ఆభరణాల లాంటివి ఇవ్వటం మంచిది కాదేమో !Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-56500057304513994762022-02-15T15:45:29.860+05:302022-02-15T15:45:29.860+05:30https://youtu.be/kE7Tuh52-GMhttps://youtu.be/kE7Tuh52-GMAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-78365074399757007822022-02-15T15:28:16.860+05:302022-02-15T15:28:16.860+05:30సమాజంలో జరిగేవాటిని వనితావనిగారు, శ్యామలీయంగారు, క...సమాజంలో జరిగేవాటిని వనితావనిగారు, శ్యామలీయంగారు, కొందరు అజ్ఞాతలు చక్కగా తెలిపారు. ఇది వాస్తవానికి సత్యమే అయినప్పటికీ ఇది మాత్రమే సత్యం కాదు. చెడుని మాత్రమే కాదు, మంచిని కూడ తెలిపితే అది సమగ్రమైన వివరణ అవుతుంది.
మేం ముగ్గురుం అప్పచెల్లిండ్రులం. మా ముగ్గురికి ఒకరికి ముగ్గురు, నాకూ మా చెల్లికి ఒకొక్క కోడళ్ళున్నారు. ఎవరి కొడుకు కోడళ్ళతో వాళ్ళు ఆనందంగా కల్సి మెల్సి వున్నాం. చిన్న చిన్న స్పర్ధలొచ్చిన సర్ధుకుపోయే తత్త్వం, అర్ధం చేసుకునే గుణం వుంటే ఏదీ దుఃఖాన్నివ్వదు.
పై కామెంట్ల చర్చ చూసాను. నేను నా వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడకులను చూసాను.
నా కుమార్తె అత్తింటిలో పడే సంఘర్షణలు చూసాను. ఈ జన్మలో నేను చెడ్డదానిని కాను కానీ, ఏ జన్మలో నేను ఏమి చేసానో, ఏమిటన్నది నాకు తెలియదు. కర్మ సిద్ధాంతం నమ్మినదానిని. ప్రారబ్ధానుసారం వచ్చే సమస్యల్ని భూతద్దంలో చూడకుండా వాటిని యాక్సెప్ట్ చేస్తూ, నిలబడేశక్తినివ్వమని పరమాత్మను వేడుకుంటూ, ముందుకు సాగడమే తప్ప, అమ్మో అని చతికిల పడలేదు. జీవితమంటేనే ద్వంద్వాలు. మంచి చెడు, సుఖ దుఃఖాలు, పగలు రాత్రి, బొమ్మ బొరుసు ...ఇది పెద్దలు చెప్పిన మాటే కదా...అది గ్రహించండి. ఏదీ శాశ్వతం గా ఉండదు. ఒకదాని వెంబడి ఒకటి...సహజం. పైన అజ్ఞాత గారు చెప్పినట్లు కొన్ని మానుకొని, కొన్ని అలవాటు చేసుకోవడం...ఆమోదయోగ్యం, ఆచరణీయం, ఆనందదాయకం. సానుకూల భావనలతో సంతృప్తిగా ఉందాం.

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-60561557014208656582022-02-14T22:04:12.823+05:302022-02-14T22:04:12.823+05:30ఇవి మానుకోవాలి -
అతిగా అనుబంధం పెంచుకోవడం
ప్రేమ అ...ఇవి మానుకోవాలి -

అతిగా అనుబంధం పెంచుకోవడం
ప్రేమ అభిమానం ఎక్కువగా ఆశించడం.
నాకు అన్యాయం జరిగిపోయింది అని నిరంతరం బాధ పడడం

ఇవి అలవాటు చేసుకోవాలి -

మనకు నచ్చిన పనులలో నిమగ్నం అవడం
యోగా ప్రాణాయామం వ్యాయామం, నడక చేయడం
ప్రతీకార వాంఛ తగ్గించుకోవడం
వీలయితే ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలులో పాల్గొనడం.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-27602699546128678252022-02-14T14:14:03.260+05:302022-02-14T14:14:03.260+05:30లక్కరాజు శివ రామకృష్ణారావు గారు,
తాడిగడప శ్యామలరా...లక్కరాజు శివ రామకృష్ణారావు గారు,
తాడిగడప శ్యామలరావు గారు,
వేదశ్రీ గారు,
మరి ఈ సమస్యలకు సొల్యూషన్ ఏమిటో, ప్రశాంత జీవితముకై ఏం చేయాలో తెలియజేయండి. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-30822219223747486642022-02-14T05:10:45.984+05:302022-02-14T05:10:45.984+05:30స్వేచ్ఛ అనే పేరుతో బలహీనత్వం మీద దాడిచేస్తారని నా ...స్వేచ్ఛ అనే పేరుతో బలహీనత్వం మీద దాడిచేస్తారని నా నమ్మకం.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-73472523576994145042022-02-14T05:07:49.191+05:302022-02-14T05:07:49.191+05:30ప్రపంచెంలో మనం చేసే పనులన్నింటికీ కట్టుబాట్లు ఉన్న...ప్రపంచెంలో మనం చేసే పనులన్నింటికీ కట్టుబాట్లు ఉన్నాయి, ఉద్యోగం, షాపింగ్, ట్రాన్స్పోర్టేషన్, ఇంతెందుకూ మనకి కావలసిన వాటినన్నీ ఇంకొకళ్ళు మనకి ఇవ్వాల్సిందే అవి కావాలంటే ఇచ్చే వాళ్ళ నిబంధనలు పాటించాల్సిందే.మనస్సులో ఇష్టంలేక ఇంకో మార్గంలేక ఆ నిబంధనలన్నీ పాటిస్తున్న వాళ్ళు బలహీనమని తోచిన వాళ్ళ దగ్గర విజృంభిస్తారని నా అనుమానం. Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-85214920178044518362022-02-13T23:16:07.386+05:302022-02-13T23:16:07.386+05:30నమ్ముతామండీ. మారుతున్న సామాజికపరిస్థితులను గమనిస్త...నమ్ముతామండీ. మారుతున్న సామాజికపరిస్థితులను గమనిస్తున్నాను. కుటుంబవ్యవస్థ దాదాపుగా విఛ్ఛిన్నం ఐనది. నేటి యువతరానికి పెద్దలతో కలిసి ఉండే పరిస్థితి లేదు - వివిధ కారణాలు - ఉద్యోగరీత్యా దూరంగా ఉండటమూ, అన్నీ వేరుకాపురాలే కావటమూ, నిత్యం పని వత్తిడితోసతమమతం అవుతూ ఉండటమూ వంటివి. వారి ఉరుకులపరుగుల జీవితాల కారణంగా పిల్లలనూ తగినశ్రధ్ధతో పెంచలేకుండా ఉన్నారు. ఆపిల్లలు వివాహాలు చేసుకున్నాక సరైనకుటుంబవ్యవస్థలో పెరుగకపోవటం వలన, తామూ సంసారాలు సరిగా నిర్వర్తించలేక పోతున్నారు. ఫలితంగా ఎవ్వరికీ నేడు సంప్రదాయాలపట్ల అవగాహన కాని గౌరవం కాని ఉండటం లేదు. ఒకప్పుడు వ్యక్తులు మానవత్వం, దేశం, సమాజం, కుటుంబం అన్నవి ప్రాథాన్యతాక్రమంగా భావించే వారు - ఆఖరుదే వ్యక్తిగతస్వాతంత్రం. ఇప్పుడు అంతా తలక్రిందులైనది. అందరూ వ్యక్తిగతస్వాతంత్రం మాత్రమే మొదటి మరియు చివరి ప్రాధాన్యత అనుకుంటున్నారు. సమాజం లేదూ మానవత్వం లేదూ. ఇంక పెద్దల గురించి వీళ్ళకు ఏమీ ఆలోచన ఉండదు. అమ్మాయిలకు తామూ, తమ శ్రీవారూ, తన పిల్లలే ముఖ్యం - మిగతావారంతా అనవసపు చుట్టాలే. కాని చిన్నప్పటినుండి కొంత సాన్నిహిత్యం కారణంగా అమ్మానాన్నలు మాత్రం పనికివస్తారు. అబ్బాయిలలోనూ చాలా మంది తన కుటుంబమే ముఖ్యం అనుకుంటూ అమ్మానాన్నలను కేవలం చుట్టాలను చేసి పక్కనబెట్టే వాళ్ళ సంఖ్య అపరిమితం ఐపోయింది. ఏఅమెరికాలోనో ఉంటూ ఏడాదికో ఆర్నెల్లకో కాని అమ్మానాన్నల్ని పలకరించని వారు ఎందరో నేదు. ఇటువంటి ధోరణులు ఇతరులకు కలిగించే మనస్తాపాన్ని వారు గుర్తించలేరు - అటువంటి సున్నితత్త్వం వారికి ఎలా వస్తుంది? అమ్మానాన్నలు చదువుచదువు అని తోముతూ ఎంతసేపూ డబ్బూ స్టేటస్ వంటివి మాత్రమే బుఱ్ఱలకు ఎక్కిస్తున్నారు కదా? బయట ప్రపంచం కూడా తమ డబ్బూ స్టేటస్ వంటివి మాత్రమే చూస్తున్నాయి కదా.

ఈసమాజంలో ఇంక పెద్దలు ఒకవిషయం గ్రహించాలి. పిల్లలను పెంచటం తమ బాధ్యత. వాళ్ళకు వారు ఇవ్వగలిగినవి అన్నీ ఇవ్వాలి. కాని వారు ఏమీ ఆశించకూడదు. ఆశాభంగం చెందటం అనవసరం. ఉద్యోగస్థుడయేదాకా ఆబాల్యం బేబీ కేర్ సెంటర్లలో హాస్టళ్ళలో పరాయి ఊళ్ళలో పెరిగిన అబ్బాయిలు తమకుటుంబం తమకు వచ్చాక ముసలి అమ్మానాన్నల్ని వృధ్ధాశ్రమాల్లో వదిలిపెడుతుంటే అందులో నాకు వింత యేమీ కనిపించటం లేదు.

ఇక వయస్సులో ఉన్నవారు కూడా గ్రహించాలి, నేడు అన్ని సంబంధాలూ డబ్బు సంబంధాలే. అందరూ స్వతంత్రులే - కట్టుబాట్లను సంప్రదాయాలపట్ల ఆదరాన్ని ఆశించకూడదు ఎవరినుండీ. అందచందాలో డబ్బో చదువో కుటుంబగౌరవమో చూసి పెండ్లిళ్ళు చేసుకోవటం సరే - కాని అన్ని విషయాలూ తప్పకుండా ముందే నిష్కర్షగా మాట్లాడుకోవాలి. తప్పదు. అమ్మాయిలైతే "మీ అమ్మానాన్నా కూడా మనతో ఉంటారా? ఐతే ఒప్పుకోం" అని కొందరు ముందే చెప్తున్నారు. సామాజిక కౌటుంబికమైన అంశాలూ, పిల్లలూ, ఆర్ధికపరమైన ప్రణాళికలూ, కెరీర్, ఆశయాలూ అశలూ అన్నీ విపులంగా చర్చించుకోకుండా ఎవ్వరూ ముందడుగు వేయకూడదు వివాహబంధాలకు.

ఈకలికాలం ఇలా ఉండబోతోందని తెలిసే బాపూ గారి ఒక కార్టూన్లో కాప్షన్ "పుస్తకంలో అన్నం వండటానికి ముందుగా బియ్యం కడగాలని రాసారూ. సబ్బెట్టి కడగాలా? సర్ఫెట్టి కడగాలా" అని ఒకమ్మాయి ఎదురింటి పిన్ని గారిని అడుగుతున్న మాట.

ఆన్నీ నేడు మనం యూట్యూబ్ చూసీ గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకుంటున్నాం. మనుషులతో సంబంధాలు మృగ్యం. సాటిమనుషులంటే సోషల్ మీడియాలోనూ ఆఫీసుల్లోనూ ఉండేవాళ్ళుగా ఉంది పరిస్థితి.

కలిసిరాని మనుష్యులు పూర్వం లేరని కాదు. ఇప్పుడు మన నాగరికతావికాసం ఇలా అఘోరించబట్టి అసలు మనుషులతో వ్యవహరించే విధానం మనలో మనకి తెలియటం బాగా తగ్గిపోయింది!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-29868342633697464482022-02-13T17:50:29.130+05:302022-02-13T17:50:29.130+05:30నా నరకం పగవాడికి కూడా వద్దు .
అమ్మాయి బాగుంది అని...నా నరకం పగవాడికి కూడా వద్దు .
అమ్మాయి బాగుంది అని ఎగబడి చేసుకున్నాను . చేసుకున్న దగ్గర నుండి నరకం చూస్తున్నాను . కొడుక్కి పేరు కూడా వాళ్ళే డిసైడ్ చేసేసుకుని , పేరు పెట్టేటప్పుడు పంతులు గారు చెప్తే అప్పుడు తెలిసింది మాకు.
మాది పల్లెటూరు , కోడలు రాకపోతే అది మాకు చాల అప్రతిష్ట అని , నీకు ఇష్టం లేకపోయినా ఒక రెండు రోజులు ఉంది పొమ్మని చెప్పినా , అది పెద్ద గొడవ . ఎక్కడో దూరంగా ఉంటున్నాం , అమ్మ నాన్నల తో ఫోన్ లో తప్పిస్తే , తరుచుగా వెళ్ళలేను . వెళితే కోడలు ఎక్కడ అని అడుగుతారు అని భయం . చిన్నప్పటి నుండి విపరీతమైన గారాబం తో పెరగడం, కనీసం బంధువులు తో ఎలా మాట్లాడాలో కూడా తెలియకపోవడం , ఒక వేళ చెప్తే అది పెద్ద గొడవ . ఇలాంటి గొడవలతో , ఇంట్లో నాన్న కరోనా తో బాధపడుతూ , మేము దగ్గరలేకపోవడం, హాస్పిటల్ కి లేట్ వెళ్లడం తో ,ఆయన మాకు దక్కకుండా పోయారు . చదువు లేకుండా , మట్టిపని చేసినంత కష్టం చేసి మమ్మల్ని పెంచిన మా నాన్న ని , ఇలా అనాథలా వదిలేసాను అన్న బాధ రోజు నాకు నిద్రపట్టకుండా చేస్తుంది .
పలకరించడానికి కూడా రాని ఆ జనాలని చంపాలన్న అన్నంత కోపం . నా వైఫ్ , మా అమ్మకి ఇంత బాధలో కూడా కనీసం ఒక్క ఫోన్ చేయలేదంటే నమ్ముతారా ?
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-42042384287077424312022-02-13T09:17:33.627+05:302022-02-13T09:17:33.627+05:30నిజమేనండి... ఒక్కడే కొడుకు... వివాహం చేసాం. కూతురు...నిజమేనండి... ఒక్కడే కొడుకు... వివాహం చేసాం. కూతురు వొచ్చిందన్న ఆనందంతో ఎంత ప్రేమగా చూసుకున్నా, మాతో కల్సి ఉండడం అమ్మాయికి ఇష్టం లేదు...కొడుకు ముఖంలో కళ లేదు. కష్టంగా ఉన్నా, వారిద్దరూ ఆనందంగా ఉండాలని దూరంగా ప్లాట్ కొని ఇచ్చి, వారిద్దరు హేపీగా ఉంటే చాలనుకున్నాం. బాబు మాతో మాట్లాడుతున్నాడేమో, మాకు ఏమైన ఇస్తున్నాడేమో, మమ్మల్ని కలుస్తున్నాడేమో... ఈ అనుమానాలతో నరకం చేసేస్తుంది జీవితాల్ని. మా ఆయన రిటైర్డ్ టీచర్. పెన్షన్, వస్తున్న ఇంటి అద్దెలు మాకు చాలు...ఈ వయస్సులో ఇంత దు:ఖం మోయలేకపొతున్నాం. వద్దనుకున్న బిడ్డల గురించి ఆలోచించకుండా ఉండలేం. అమ్మాయి తల్లితండ్రులు కూడా మంచి చెప్పక కూతురికే సపోర్ట్... ఎక్కడుంది ధర్మం? ఎక్కడుంటుంది ప్రశాంతత. పేర్లు కూడా చెప్పుకోలేని సంకోచం.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-38645736946816600782022-02-12T21:21:38.778+05:302022-02-12T21:21:38.778+05:30మీ చర్చ ఒక కోణంలోనే సాగింది. దీనికి రెండో పార్శ్వం...మీ చర్చ ఒక కోణంలోనే సాగింది. దీనికి రెండో పార్శ్వం కూడా పరిశీలించండి.

నేటి అమ్మాయిలకి స్వతంత్ర భావాలెక్కువ. ఇది గ్రహించిన పెద్దవారు చాలావరకు సర్దుకుపోవడమే చేస్తున్నారు.

కోడలికి కొడుకును ఇస్తున్నారు. వంశాన్ని వృధ్ధి చేయమని ఆశీర్వదిస్తూ, ఇకపై అన్నీ నీవే చూసుకోవాలమ్మా అంటూ,
ఎంతో ప్రాధన్యతను ఇస్తూ, అత్త మామలు స్వేచ్ఛ నిస్తున్నారు. కానీ, వీరు నా భర్త, నా పుట్టింటివారు అనుకునేంతగా, నా అత్తింటివారు అని అనుకోరు.

నేను చూసినంతలో -
చాలామంది తల్లి తండ్రులు వారిని(పిల్లల్ని) ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వారిని విడిగా ఉంచి సరదాగా ఉండనీ అనుకుంటున్నారు.

కానీ ఈ తరం కోడళ్ళు దానిని స్వార్థంగా మలుచుకుని భర్త ఒక్కడే తనవాడు..అత్త మామలు పరాయివారు అన్నట్లు వ్యవహరిస్తారు. వారిని విడిగా వీరు వుంచకపోతే వారే విడిగా వెళ్లేంతవరకు చిరుబురులు...

నిజానికి అంతవరకు కొడుకుతో ఎంతో ప్రేమగా ఉన్న తల్లి తండ్రులు పరాయివారుగా మిగిలిపోవడం, స్వేచ్ఛను కోల్పోవడం, మూగగా బాధను అణచుకొని సర్దుకుపోవడం ముదావహం.

ఏదైనా పొరపాటున చిన్న మాటకే విడాకుల వరకూ వ్యవహారం... వివాహ విలువలు తెలియని స్వేచ్ఛ... దానివల్ల జీవితంలో వత్తిడి.. అసహనం.. వారి..లో

ఇటువంటివారి స్వేచ్ఛానందాలు గురించి కూడా మీరు చర్చించండి. శర్మగారిలాంటి పెద్దలు తగు సూచనలు యిస్తే తెలుసుకోవాలని వుంది. 🙏Vanitavanivedika.blogspot.comhttps://www.blogger.com/profile/15766135842786743377noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-81072782567503780152022-02-10T20:26:41.309+05:302022-02-10T20:26:41.309+05:30థాంక్యూ రుక్మిణిదేవి గారు. మీ బ్లాగ్ ఇప్పుడే చూసాన...థాంక్యూ రుక్మిణిదేవి గారు. మీ బ్లాగ్ ఇప్పుడే చూసాను. చాలా బాగుంది. మరి ఎందుకు బ్లాగింగ్ ఆపేసారు?వసుంధరnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-36115038564868229272022-02-10T18:54:57.094+05:302022-02-10T18:54:57.094+05:30Exactly.. I loved your comment Exactly.. I loved your comment రుక్మిణిదేవిhttps://www.blogger.com/profile/14230112611850677017noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-17349610821340384022022-02-10T08:50:10.152+05:302022-02-10T08:50:10.152+05:30బాహ్యంగా జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వా...బాహ్యంగా జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ, మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతగగల్గితే అంతకంటే గొప్ప స్వేచ్ఛా జీవితం లేదు.

వసుంధరnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-34109639702932759802022-02-09T18:53:54.447+05:302022-02-09T18:53:54.447+05:30రామకీర్తనలను మీరు ఆనందిస్తున్నందుకు సంతోషం భారతి గ...రామకీర్తనలను మీరు ఆనందిస్తున్నందుకు సంతోషం భారతి గారూ. శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-48239997080975385072022-02-09T17:59:30.973+05:302022-02-09T17:59:30.973+05:30అజ్ఞాతగారు మీరు ప్రస్తావించిన ఈ ఆచారాలు ఆది నుండి ...అజ్ఞాతగారు మీరు ప్రస్తావించిన ఈ ఆచారాలు ఆది నుండి వచ్చే మన సంప్రదాయాల్లో లేవు. మధ్యలో పుట్టుకొచ్చినవి ఇవి. కారణం తురకుల దండయాత్రలు...అప్పుడే మన ఆడపిల్లలు తురకుల బారిన పడకుండా కాపాడుకునే ఉద్దేశంతో ఆ అచారాలు కట్టుబాట్లు వచ్చాయి. ఇది మీరు గుర్తిస్తే బాగుండును. కావాలంటే ఈ లింక్ పరిశీలించండి.
http://www.teluguyogi.net/2022/02/1.html?m=1Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-39736066483652188242022-02-09T17:30:03.842+05:302022-02-09T17:30:03.842+05:30మీ వ్యాఖ్యకు హృదయపూర్వక ధన్యవాదాలు రుక్మిణి జీ...
...మీ వ్యాఖ్యకు హృదయపూర్వక ధన్యవాదాలు రుక్మిణి జీ...
మీరు గ్రూప్ లో అడిగిన ప్రశ్నలే ఈ టపాకు కారణం.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-90773913037023460172022-02-09T17:26:57.474+05:302022-02-09T17:26:57.474+05:30శక్తి చాలునా మాంబోట్లకు నిను చక్కగ పొగడగ సీతారామా
...శక్తి చాలునా మాంబోట్లకు నిను చక్కగ పొగడగ సీతారామా
భక్తి కొలదిగ భజనచేయుదుము పావననామా సీతారామా
రక్తి గొలుపు నీనామము విడువము రాత్రులు పవళులు సీతారామా
ముక్తిప్రదమది మధురమధురమది మోహాంతకమది సీతారామా

నీనామ మెపుడును మరువక చేసిన నిలచేనేమో నీదయ
అనోట నీనామ మాడుచు నుండగ నాశీర్వదించవయా

రామా రామా మేఘశ్యామా రామా రామా మేఘశ్యామా శ్రీమదయోధ్యాపురధామా తామసహర భవతారకనామా ధర్మస్వరూపా శ్రీరామా

ఇవి మీ కీర్తనలలో చరణాలే శ్యామలీయం గారు.
ఎంత చదివినా తనివి తీరదు...మనస్సు ఆనందమయమౌతుంది.
మీకు నా నమస్సులుభారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-31911361664942860772022-02-09T17:20:38.433+05:302022-02-09T17:20:38.433+05:30కరెక్ట్ గా చెప్పారండి...
హృదయపూర్వక నమస్సులు...కరెక్ట్ గా చెప్పారండి...
హృదయపూర్వక నమస్సులు...భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.com