tag:blogger.com,1999:blog-6017999693079769658.post8711355789930395783..comments2024-03-27T20:00:07.843+05:30Comments on స్మరణ: రాములోరు ...భారతిhttp://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-6017999693079769658.post-47403904598149964342022-05-13T14:11:48.824+05:302022-05-13T14:11:48.824+05:30మీరు కూడా అనేక సంగతులు ప్రస్తావిస్తూ ఉంటారు. వాటిల...మీరు కూడా అనేక సంగతులు ప్రస్తావిస్తూ ఉంటారు. వాటిలో నాకు తెలియనివీ ఎన్నో ఉంటున్నాయి.

బోధయంత పరస్పరం అన్నమాట.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-13782328743922656772022-05-13T11:54:01.053+05:302022-05-13T11:54:01.053+05:30బహుశా వ్యాఖ్య పెడుతున్నప్పుడు ఎక్కడో పొరపాటు జరిగి...బహుశా వ్యాఖ్య పెడుతున్నప్పుడు ఎక్కడో పొరపాటు జరిగి ఉండవచ్చండి.

అప్పుడప్పుడు నాకు తెలియని విషయాలను తెలియజెప్తూ, సరైన మార్గదర్శకం చేస్తున్నందుకు మనసార ధన్యవాదాలండి 🙏భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-14197877067062150802022-05-12T22:08:02.614+05:302022-05-12T22:08:02.614+05:30రామాయణం ప్రకారం అసమంజసం అన్న వ్యాఖ్య నాదే నండీ. అజ...రామాయణం ప్రకారం అసమంజసం అన్న వ్యాఖ్య నాదే నండీ. అజ్ఞాతగా ఎందుకు వచ్చిందో తెలియదు.
..శ్యామలీయం.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-64937740448669264072022-05-12T22:06:00.372+05:302022-05-12T22:06:00.372+05:30ఎందుకు అజ్ఞాతగా వఛ్చిందో తెలియదండీ.
-- శ్యామలీయంఎందుకు అజ్ఞాతగా వఛ్చిందో తెలియదండీ.
-- శ్యామలీయంశ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-61855585828043109162022-05-12T18:42:05.775+05:302022-05-12T18:42:05.775+05:30అవహేళన కాదూ, అభినందనా కాదు. ఆలోచన. మీరూ ఒకసారి ఆలో...అవహేళన కాదూ, అభినందనా కాదు. ఆలోచన. మీరూ ఒకసారి ఆలోచించండి. Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-69697120163812922822022-05-12T18:09:03.220+05:302022-05-12T18:09:03.220+05:30చిరు డ్రీమ్స్ గారు,
అవహేళనో అభినందనో నాకు అర్ధం కా...చిరు డ్రీమ్స్ గారు,
అవహేళనో అభినందనో నాకు అర్ధం కాలేదు కానీ, థాంక్స్ మీ కామెంట్ కురామభక్తుడుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-19365145402721792672022-05-12T18:05:14.670+05:302022-05-12T18:05:14.670+05:30అజ్ఞాత గారు
మూలాలు నాకు తెలియవు. నాకు తెలిసిందంతా ...అజ్ఞాత గారు
మూలాలు నాకు తెలియవు. నాకు తెలిసిందంతా సర్వమూ రామమయం. మూలాల్లో లేకపోయినా ఋషిపోక్తాలని, తాత్త్వికుల కధలని, పెద్దల బోధలని కొన్ని ప్రాచుర్యంలో ఉన్నాయి. పామరుల మనస్సులో నాటుకోవాలని కొందరు కొన్ని కధలు కల్పన చేయవచ్చు. వారిది ప్రజలలో భక్తిభావం పెంపొందించాలనే సదదుద్దేశ్యం. మనల్ని పెడదారిని పట్టనివ్వకుండా, సవ్యదరిలో భక్తిమార్గంలో నడిపించే ప్రయత్నం వారిది.
దానిని గుర్తిస్తే మంచిది. గతంలో నా అసలు పేరుతోనే ఆధ్యాత్మిక జిజ్ఞాసను పెంపొందించే కామెంట్స్ ఇంచుమించుగా అప్పటి అందరి బ్లాగ్స్ లో పెట్టేవాడ్ని. బట్...మేధావి వర్గంవారు శల్య పరిక్షలు, శంకలు...అందుకే గత కొంతకాలంగా అజ్ఞాతగా కొందరి బ్లాగ్లో, రామభక్తుడిగా మీ బ్లాగ్లో పెడుతున్నాను. కొందరయితే తాము నమ్మిన దైవమే దైవమని, మిగతా దేవుళ్ళు దేవతలను పూజించడం శుద్ధ దండగ అని వ్రాయడం తప్పు కాదుగానీ, నేను చేస్తున్న సత్ ప్రయత్నం తప్పా? పండితవర్గం వారికి ఓ నమస్కారం. పామరులకు పిట్టకధలుగా చెప్పి, వారిలో భక్తిభావాన్ని పెంచాలనే నా ప్రయత్నమును గుర్తించి నా వ్యాఖ్యలను ప్రచురిస్తారో లేదో మీ ఇష్టం.
బహుశా నా ఈ వ్యాఖ్య ప్రచురణ కాదేమో.
రామభక్తుడుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-24139966695358229822022-05-12T16:58:53.305+05:302022-05-12T16:58:53.305+05:30తప్పును గుర్తించి సరిచేసానండి.
అజ్ఞాతగా కాకుండా మీ...తప్పును గుర్తించి సరిచేసానండి.
అజ్ఞాతగా కాకుండా మీ పేరును తెలియజేస్తే బాగుండేది.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-90194376868202758592022-05-12T10:08:43.570+05:302022-05-12T10:08:43.570+05:30మనమింకా వాల్మీకీ, వ్యాసుడూ అంటూ తెలుసుకోవట్లేదుగాన...మనమింకా వాల్మీకీ, వ్యాసుడూ అంటూ తెలుసుకోవట్లేదుగానీ.. వాళ్ళకంటేమించినోల్లు మనమధ్యలో వున్నారు. రామభక్తుడుగారిలాంటి టాలెంటున్నోల్లు సొంతగా రాయడం మొదలుబెడితే.. అద్భుతమైన రచనలు మనం చూడోచ్చు.Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-63827553271053108852022-05-12T09:18:09.557+05:302022-05-12T09:18:09.557+05:30అందంగా ఉన్నా రామాయణం ప్రకారం అసమంజసం. ఒక్క నీలుడు ...అందంగా ఉన్నా రామాయణం ప్రకారం అసమంజసం. ఒక్క నీలుడు వేసిన రాళ్ళే సముద్రంలో తేలుతాయి. వానరులు ఎవరు విసరినా తేలవు. రామనామం వ్రాసి వేస్తే తేలుతున్నాయని రామాయణం చెప్పలేదు. మూలానికి పొరపాటు వ్యాఖ్యానం చేయకూడదు మన కల్పన ఎప్పుడూ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-42309417852712131292022-05-12T09:07:09.147+05:302022-05-12T09:07:09.147+05:30భారతి గారు, మోక్షేచ నాతిచరామి అని ప్రమాణం చేయించరం...భారతి గారు, మోక్షేచ నాతిచరామి అని ప్రమాణం చేయించరండీ. చతుర్ధపురుషార్ధం ఎవరికి వారే స్వయంగా సాధించుకోవలసినదే. మొదటి మూడుపురుషార్ధాల విషయంలోనే తప్నక ప్రమాణం. చేయిస్తారు. ఇక్కడ పురుషార్ధము అంటే మగవారికి సంబంధించిన అని కాదండీ. పురము అంటే ఇక్కడ ఉపాధి. పురే తిష్ఠతి ఇతి పురుషః అని జీవుని సూచించే మాట. చతుర్విధపురుషార్ధాలనూ ఆడా మగా అందరూ సాధించవలసినదే. మొదటి మూడింటిని భర్త భార్యతో కలిసి సాధించాలి. మోక్షం ఎవరికి వారే సాధించుకోవాలి కాబట్టి ఆవిషయంలో ప్రమాణం చేయించరు భర్తచేత.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-79278705145441923402022-05-12T07:07:30.076+05:302022-05-12T07:07:30.076+05:30రాముడిని వదిలేసినా, రాముడు వదిలేసినా మునిగిపోక తప్...రాముడిని వదిలేసినా, రాముడు వదిలేసినా మునిగిపోక తప్పదు.

శ్రీరాముడు ల౦క కు వెళ్ళటానికి రామసేతువు నిర్మాణ౦ జరుగుతో౦ది.

వానరులు సముద్ర౦లో రాళ్లు వేస్తున్నారు. అవి తేలుతున్నాయి. ఇద౦తా చూస్తూ...,
శ్రీరాముడు కూడా కొన్ని రాళ్లు వేద్దామని సముద్ర౦లో రాయిని వదిలాడు.

విచిత్ర౦గా ఆ రాయి మునిగి పోయి౦ది. సరే అని మరొకటి వేశాడు. అది కూడా మునిగి పోయి౦ది.
ఇదే౦టి! వానరులు వేస్తే తేలుతున్నాయి. నేను వేస్తే మునిగి పోతున్నాయి. అయినా చూద్దా౦ అని మరో రాయి విడిచాడు. అది కూడా మునిగి పోయి౦దట.

ఇదే౦టని శ్రీరాముడు హనుమను మరి కొ౦దరిని అడిగాడు.
*స్వామి!*

*మేము వేసే రాళ్ళ మీద మీ నామ౦ రాస్తున్నా౦. మీరు రాయలేదు కదా* అన్నారు.

అదే౦టి.

నేను స్వయ౦గా వేస్తున్నాను కదా...నా నామ౦ రాస్తేనే తేలితే నేను వేస్తే మునిగి పోవట౦ ఏమిటీ? ఎ౦దుకలా?* అన్నారు స్వామి.

అందుకు హనుమ ఇలా సమాధానం చెప్పారు.
*స్వామి!*

*మీరు ఆ రాయిని విడిచి పెట్టేశారు. రాముడిని వదిలేసినా, రాముడు వదిలేసినా మునిగి పోక తప్పదు. అదే జరుగుతో౦ది స్వామి* అని.

అందుకే.......

రామ నామాన్ని జపి౦చ౦డి. ధర్మ౦గా జీవించ౦డి.

*జై శ్రీరామ్...*.
సేకరణ వాట్సప్ రామ భక్తుడుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-47971517487946708772020-12-18T18:49:08.708+05:302020-12-18T18:49:08.708+05:30యిచటి జనజీవనమున మమేకమయ్యే
రామనామమ్ము, శ్రీరామ రామ...యిచటి జనజీవనమున మమేకమయ్యే
రామనామమ్ము, శ్రీరామ రామ రామ

సత్యమిది మాస్టారుగారు 🙏భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-27141211771544649722020-12-18T18:44:05.512+05:302020-12-18T18:44:05.512+05:30అంతా రామమయం...మన బతుకంతా రామమయం.
ఏదో ఒక రూపేణ ప్ర...అంతా రామమయం...మన బతుకంతా రామమయం.

ఏదో ఒక రూపేణ ప్రతివొక్కరు తలచే నామం రామనామం.

మంచి సేకరణ.

ధన్యవాదములండి.
భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-13363087720890896092020-12-17T14:38:58.362+05:302020-12-17T14:38:58.362+05:30శ్రీరామ పట్టాభిషేక చిత్తర్వుతో
యిళ్ళలో జేరెద రిచటి...శ్రీరామ పట్టాభిషేక చిత్తర్వుతో
యిళ్ళలో జేరెద రిచటి జనులు
తొలుదొల్త 'శ్రీరామ'తో మొదుల్ బెట్టక
యెట్టి వ్రాతలు గనుపట్టవిచట
పలుమార్లు రాముని ప్రణుతించి ప్రణుతించి
నిద్రకు జారుట నియతి యిచట
రామనామమ్ములు రంజిల్ల భజియించి
మంచాలు దిగుదురు మనుజులిచట

మరణ శయ్యను గూడ “ రామా “ యనుటను
మాట గోల్పోవు చున్నను మరువ రిచట
యిచటి జనజీవనమున మమేకమయ్యె
రామనామమ్ము , శ్రీరామ రామ రామ .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-91493101423301341792020-12-17T12:55:00.349+05:302020-12-17T12:55:00.349+05:30
అంతా రామమయం !.. మన బతుకంతా రామమయం !!
ఒక దేశానిక...

అంతా రామమయం !.. మన బతుకంతా రామమయం !!

ఒక దేశానికి, జాతికి సొంతమయిన గ్రంథాలు ఉంటాయి. మనకు అలాంటిదే - రామాయణం.

ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ - రాముడు మనవెంట నడిచిన దేవుడు !

మనం విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన - ఆదర్శ పురుషుడు.

మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం - రాముడు.

ధర్మం పోత పోస్తే - రాముడు !

ఆదర్శాలు రూపుకడితే - రాముడు !

అందం పోగుపోస్తే - రాముడు !

ఆనందం నడిస్తే - రాముడు !

వేదోపనిషత్తులకు అర్థం - రాముడు !

మంత్రమూర్తి - రాముడు !

పరబ్రహ్మం - రాముడు !

లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు - రాముడు !

ఎప్పటి త్రేతాయుగ రాముడు ?
ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ??
అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగునా - రాముడే.

చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట - శ్రీరామరక్ష సర్వజగద్రక్ష !

బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట - రామాలాలి - మేఘశ్యామా లాలి.

మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - శ్రీరామ రక్ష - సర్వ జగద్రక్ష.

మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - అయ్యో రామా.

వినకూడని మాట వింటే అనాల్సిన మాట - రామ రామ.

భరించలేని కష్టానికి పర్యాయపదం - రాముడి కష్టం.

తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - రాముడు.

కష్టం గట్టెక్కే తారక మంత్రం - శ్రీరామ.

విష్ణుసహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - శ్రీరామ శ్రీరామ శ్రీరామ.

అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - అన్నమో రామచంద్రా !

వయసుడిగిన వేళ అనాల్సిన మాట - కృష్ణా రామా !

తిరుగులేని మాటకు - రామబాణం.

సకల సుఖశాంతులకు - రామరాజ్యం.

ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన.

ఆజానుబాహుడి పోలికకు - రాముడు.

అన్నిప్రాణులను సమంగా చూసేవాడు - రాముడు.

రాముడు - ఎప్పుడూ మంచి బాలుడే.

చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా - రామా కిల్డ్ రావణ ; రావణ వాజ్ కిల్డ్ బై రామా.

ఆదర్శ దాంపత్యానికి - సీతారాములు.

గొప్ప కొడుకు - రాముడు.

అన్నదమ్ముల అనుబంధానికి - రామలక్ష్మణులు.

గొప్ప విద్యార్ధి - రాముడు (వసిష్ఠ , విశ్వామిత్రలు చెప్పారు).

మంచి మిత్రుడు - రాముడు (గుహుడు చెప్పాడు).

మంచి స్వామి - రాముడు (హనుమ చెప్పారు).

సంగీత సారం - రాముడు (రామదాసు, త్యాగయ్య చెప్పారు).

నాలుకమీదుగా తాగాల్సిన నామం - రాముడు ( పిబరే రామ రసం - సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు).

కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - రాముడు.

నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు.

చెవులున్నందుకు వినాల్సిన కథ - రామాయణం.

చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు.

జన్మ తరించడానికి - రాముడు, రాముడు, రాముడు.

రామాయణం పలుకుబళ్లు

మనం గమనించంగానీ, భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ, ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది. తెలుగులో కూడా అంతే.

ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడు ఏమవుతాడని అడిగినట్లే ఉంటుంది.

చెప్పడానికి వీలుకాకపోతే - అబ్బో అదొక రామాయణం.

జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే - సుగ్రీవాజ్ఞ, లక్ష్మణ రేఖ.

ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే - అదొక పుష్పకవిమానం.

కబళించే చేతులు, చేష్ఠలు - కబంధ హస్తాలు.

వికారంగా ఉంటే - శూర్పణఖ.

చూసిరమ్మంటే కాల్చి రావడం - హనుమ.

పెద్ద పెద్ద అడుగులు వేస్తే - అంగదుడి అంగలు.

మెలకువలేని నిద్ర - కుంభకర్ణ నిద్ర.

పెద్ద ఇల్లు - లంకంత ఇల్లు.

ఎంగిలిచేసి పెడితే - శబరి.

ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు.

అల్లరి మూకలకు నిలయం - కిష్కింధ కాండ.

విషమ పరీక్షలన్నీ మనకు రోజూ - అగ్ని పరీక్షలే.

పితూరీలు చెప్పేవారందరూ - మంథరలే.

యుద్ధమంటే - రామరావణ యుద్ధమే.

ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ - రావణ కాష్ఠాలే !

కొడితే బుర్ర - రామకీర్తన - పాడుతుంది (ఇది విచిత్రమయిన ప్రయోగం).

సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు.

బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు.

ఒక ఊళ్లో పడుకుని ఉంటారు.

ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు.

ఒక ఊళ్లో నీళ్ళు తాగి ఉంటారు.

ఒంటిమిట్టది ఒక కథ..

భద్రాద్రిది ఒక కథ...

అసలు రామాయణమే మన కథ.

అది రాస్తే రామాయణం - చెబితే మహా భారతం

శ్రీరామ శ్రీరామ శ్రీరామ

సేకరణ : వాట్సప్ రామభక్తుడుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-51940661480245590272017-04-05T11:15:20.130+05:302017-04-05T11:15:20.130+05:30రామాయణం:
ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ
ఒక కొడ...రామాయణం:
ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ
ఒక కొడుకుకి తండ్రి మీద ఉన్న గౌరవం
ఒక భర్తకి భార్య మీద ఉన్న బాధ్యత
ఒక భార్యకి భర్త మీద ఉన్న నమ్మకం
ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం
ఒక తమ్ముడికి అన్న మీద ఉన్న మమకారం
ఒక మనిషిలోని బలం, మరో మనిషి లోని స్వార్ధం, ఇంకో మనిషి లోని కామం...
ఒకరి ఎదురు చూపులు, మరొకరి వెతుకులాటలు, అండగా నిలిచిన మనుషులు,
అన్ని కలిపి మనిషి మనిషి గా బ్రతకడానికి అవసరమైన ఒక నిఘంటువు.

శ్రీరామ నవమి శుభాకాంక్షలు. Lateeshnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-62346890491225332292016-05-09T19:34:05.281+05:302016-05-09T19:34:05.281+05:30భారతి గారు,
రాములోరు గురించి బాగా చెప్పారు.
ధన్యవ...భారతి గారు,
రాములోరు గురించి బాగా చెప్పారు.

ధన్యవాదములువంశీ కృష్ణhttps://www.blogger.com/profile/02103719881429206911noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-87992101941392632222016-04-16T19:38:53.987+05:302016-04-16T19:38:53.987+05:30చక్కటి వ్యాఖ్యతో,
చక్కటి పద్యంతో,
చక్కటి మీ స్పం...చక్కటి వ్యాఖ్యతో,
చక్కటి పద్యంతో,
చక్కటి మీ స్పందనకు
మనసార ధన్యవాదములు రమణగారు. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-12959907234981160482016-04-16T08:50:03.720+05:302016-04-16T08:50:03.720+05:30మనసుకు హత్తుకునేలా వ్రాశారు.
ఎంతో బాగా వ్రాశారు. ...మనసుకు హత్తుకునేలా వ్రాశారు.
ఎంతో బాగా వ్రాశారు. ధన్యవాదాలు. ధర్మార్ధ కామ మోక్షాల గూర్చి బాగుంది. చాలా కాలానికి మంచి పోస్టు చదివినట్లైనది.

చిన్ని సందేశమిత్తు సావధాన చిత్తులై హాయినొంద
భగవానుడు తండ్రియై అవతరించె కోరు స్వర్గమ్ము భువినిసేయ
నేటి కలహయుగము కాలవ్రాయ, కనుగొన సాధారణుడు
తెలిసిన వారికి పుణ్యాలు తెలియని వారికి సున్నాలు అనగ
vahinihttps://www.blogger.com/profile/07013065114533569884noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-15317923951316053522016-04-15T14:59:48.572+05:302016-04-15T14:59:48.572+05:30రుక్మిణి జీ! మీ స్పందన సంతోషాన్నిచ్చింది. ధన్యవాదమ...రుక్మిణి జీ! మీ స్పందన సంతోషాన్నిచ్చింది. ధన్యవాదములు మీ వ్యాఖ్యకు.
మీకు, మీ కుటుంబసభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-27618609749554572362016-04-15T14:52:44.901+05:302016-04-15T14:52:44.901+05:30మీ చక్కటి వ్యాఖ్యకు ధన్యవాదములు సర్.
మీకు, మీ కు...మీ చక్కటి వ్యాఖ్యకు ధన్యవాదములు సర్.

మీకు, మీ కుటుంబసభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-38934076513977883102016-04-14T19:32:14.501+05:302016-04-14T19:32:14.501+05:30nice bharati gaaru..... ramanavami ante e edaadiki...nice bharati gaaru..... ramanavami ante e edaadiki aa edaadi kottadaname.. ade kadha,ade kalyaanam,ave talambraalu, eppatikappudu kotte...ramanavami pandillu tenali city lo famous.. ramulavaari kadha manaku aadharsham ... manchi vishayaalu share chesaaru.. sreerama jayam... . రుక్మిణిదేవిhttps://www.blogger.com/profile/14230112611850677017noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-16225173632514323022016-04-14T19:08:35.374+05:302016-04-14T19:08:35.374+05:30very fine...good language..nice narration..keep it...very fine...good language..nice narration..keep it up sir..voletihttps://www.blogger.com/profile/02847025130469484452noreply@blogger.com