tag:blogger.com,1999:blog-6017999693079769658.post9011031976095276818..comments2024-03-27T20:00:07.843+05:30Comments on స్మరణ: ఆ నాలుగు ఏమిటంటే.........భారతిhttp://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-6017999693079769658.post-31600569591140443832022-06-10T08:49:29.660+05:302022-06-10T08:49:29.660+05:30ధర్మం నాలుగు పాదాల నడవడం అంటే ఏమిటో అనుకునేవాణ్ణి....ధర్మం నాలుగు పాదాల నడవడం అంటే ఏమిటో అనుకునేవాణ్ణి. మీవారు మీకు చెప్పిన విషయం మాకు అందించినందుకు ధన్యవాదాలాండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-43912377716595053782021-05-23T17:51:32.601+05:302021-05-23T17:51:32.601+05:30కృతయుగంలో అధర్మమే లేకుంటే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు...కృతయుగంలో అధర్మమే లేకుంటే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, వందల సంఖ్యలో ఇతర దానవులు ఎక్కడినుండి వచ్చారు? అమ్మవారు అన్ని రూపాలలో అంతమంది రాక్షసులను ఎందుకు చంపాల్సివచ్చింది? అన్ని కాలాలలో అన్ని చోట్లా మంచీ ఉన్నది, చెడూ ఉన్నది. మంచి క్రమేపీ తగ్గుతూ రావడం, చెడు క్రమేపీ పెరుగుతూ రావడం యుగధర్మాలను బట్టి జరుగుతుంది. Vara Prasadhttps://www.blogger.com/profile/15760934766208311588noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-76138574224038429322020-03-29T08:35:18.854+05:302020-03-29T08:35:18.854+05:30చాలా బాగా చెప్పారుచాలా బాగా చెప్పారుకృష్ణంరాజుhttps://www.blogger.com/profile/16407892368704689672noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-17549973734614642702017-07-15T08:00:08.872+05:302017-07-15T08:00:08.872+05:30ధర్మం యొక్క నాలుగు పాదాలు ఏంటని మా అబ్బాయి అడిగిన ...ధర్మం యొక్క నాలుగు పాదాలు ఏంటని మా అబ్బాయి అడిగిన ప్రశ్నకు గూగుల్ లో ఈ పోస్టు దొరికింది ... చాలా బాగా వ్రాసారు srinivasrjyhttps://www.blogger.com/profile/08464751351354652799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-59959016520974753802013-09-21T13:34:00.550+05:302013-09-21T13:34:00.550+05:30madam can you please post some articles about krut...madam can you please post some articles about kruta yuga kings? and how there where ruling ..etcLive Software Testing Labhttps://www.blogger.com/profile/05399927819679809721noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-90454541929667251252012-10-10T18:58:24.836+05:302012-10-10T18:58:24.836+05:30మీకు ఈ పోస్ట్ నచ్చినందుకు ఆనందంగా ఉందండి. స్మరణ బ్...మీకు ఈ పోస్ట్ నచ్చినందుకు ఆనందంగా ఉందండి. స్మరణ బ్లాగ్ ని సందర్శించినందుకు ధన్యవాదాలండి.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-9094283021025544142012-10-09T22:12:31.909+05:302012-10-09T22:12:31.909+05:30అమ్మా..
నా స్నేహితురాలు మీ బ్లాగ్ గురించి
చెప్తే ...అమ్మా..
నా స్నేహితురాలు మీ బ్లాగ్ గురించి
చెప్తే వచ్చాను.
ఈ పోస్ట్ నాకు బాగా నచ్చింది.
మీకు వేవేల ధన్యవాదములు.
మీ పోస్ట్ ఆచరణకు పురికొల్పేలా, ఇప్పటికే ఆచరిస్తున్నవారికి
ప్రోత్సాహకరంగా ఉంది.
రామకృష్ణ Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-43500837281169285392012-09-19T11:52:43.172+05:302012-09-19T11:52:43.172+05:30రవిశేఖర్ గారు!
మీరన్నది నిజమే. మార్పు మంచి వైపుకు...రవిశేఖర్ గారు!
మీరన్నది నిజమే. మార్పు మంచి వైపుకు ఉండాలి కానీ వినాశనం వైపు దారి తీయకూడదు. చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ధన్యవాదాలండి.
భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-72617098461219732082012-09-18T21:54:08.792+05:302012-09-18T21:54:08.792+05:30ఇక మీబ్లాగు చదివితే పురాణాలలోని మంచి విషయాలన్నీ తె...ఇక మీబ్లాగు చదివితే పురాణాలలోని మంచి విషయాలన్నీ తెలుస్తాయి.మనిషి ప్రవర్తన కాలానుగుణంగా మారిపోతుంది అదే ప్రస్తుత ప్రపంచ సమస్య.మార్పు మంచి వైపుకు ఉండాలి కానీ వినాశనం వైపు దారితీయ కూడదు.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-39902427608602657022012-09-04T11:40:19.864+05:302012-09-04T11:40:19.864+05:30anrd గారు!
ధన్యవాదాలండి.anrd గారు!
ధన్యవాదాలండి.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-21906550209400842672012-09-04T10:58:36.186+05:302012-09-04T10:58:36.186+05:30 చక్కటి విషయాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలండి... చక్కటి విషయాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలండి.
anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-27606314296707639562012-09-04T10:46:50.156+05:302012-09-04T10:46:50.156+05:30'భక్తి సంధాయక బుధ్ధి' యొక్కటియె ధర్మము సత్...'భక్తి సంధాయక బుధ్ధి' యొక్కటియె ధర్మము సత్యము దాల్చి వెల్గెడిన్.
ఇది యధార్ధమండి. చాలా చక్కగా చెప్పారు.
ధన్యవాదాములండి మాస్టారు గారు!
భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-7996302921148129382012-09-04T10:33:31.544+05:302012-09-04T10:33:31.544+05:30ఏ యుగ మందు గాని , యెపుడేనియు - సత్య ధర్మముల్
పాయక...ఏ యుగ మందు గాని , యెపుడేనియు - సత్య ధర్మముల్
పాయక జీవితాంత మొక పట్టుగ పూని చరించు వారి ని
ర్ణాయక శక్తియే శుభ కరమ్మగు భారతి గారు! 'భక్తి సం
ధాయక బుధ్ధి' యొక్కటియె ధర్మము సత్యము దాల్చి వెల్గెడిన్ .
----- సుజన-సృజనవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-52526405613099510132012-09-04T09:23:15.325+05:302012-09-04T09:23:15.325+05:30మెరాజ్ ఫాతిమా గారు!
నా పోస్ట్స్ మీకు నచ్చుతున్నందు...మెరాజ్ ఫాతిమా గారు!
నా పోస్ట్స్ మీకు నచ్చుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-36623430361604320192012-09-03T21:38:31.512+05:302012-09-03T21:38:31.512+05:30భారతి గారూ, నేనూ విన్నాను ఏ యుగంలో ఉన్నా మన ప్...భారతి గారూ, నేనూ విన్నాను ఏ యుగంలో ఉన్నా మన ప్రవర్తనని ఇతర యుగాలకు అనుగుణంగా నడుచుకోవచ్చు.
అలాంటి వారినే ఈ కాలంలో పుట్టాల్సిన వాడు కాదు అంటూ ఉంటారు.
మీ రచనలు బాగుంటాయి ...మెరాజ్.
Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-62918313991955375822012-09-03T21:15:41.581+05:302012-09-03T21:15:41.581+05:30శ్రీ గారు!
ఈ పోస్ట్ మీకు నచ్చి, మెచ్చి మీ స్పందనన...శ్రీ గారు!
ఈ పోస్ట్ మీకు నచ్చి, మెచ్చి మీ స్పందనను తెలియజేసినందులకు ధన్యవాదములండి.
భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-74484667824746312172012-09-03T17:09:45.236+05:302012-09-03T17:09:45.236+05:30'మానవుల అంతఃకరణలను బట్టియే యుగములు మారును గానీ...'మానవుల అంతఃకరణలను బట్టియే యుగములు మారును గానీ యుగమునుబట్టి మానవుల అంతఃకరణములు మారవు'.
అదే నిజం...
మంచి పోస్టు భారతి గారూ!
అభినందనలు...
@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.com