tag:blogger.com,1999:blog-6017999693079769658.post9067885080528147633..comments2024-03-27T20:00:07.843+05:30Comments on స్మరణ: "పంచభూతాలు"సాక్షిగా... భారతిhttp://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6017999693079769658.post-22291910018309593672021-04-12T16:47:00.150+05:302021-04-12T16:47:00.150+05:30అన్దరకూ ఆత్మీయ సాయిరాం.వీటిలో పోస్ట్ చేసినవి చదివా...అన్దరకూ ఆత్మీయ సాయిరాం.వీటిలో పోస్ట్ చేసినవి చదివాక అనిపించినది ఏమిటంటే పంచభూతాలకు సాక్షి ఎవరు? "నేను". "నేను" స్ఫురణ లేకుంటే అవిలేవు.సుషిప్తి లో అవిలేవు.సర్వమునకూ "నేనే" సాక్షి.ఈ "నేను స్ఫురణ". అజ్ఞానం వలన ద్వంద్వం.<br />ప్రస్తుత అమ్సములో "పంచభూతముల సాక్షిగా" అన్న పదం వ్యావహారికంగా అనుకునే విషయమే కానీ అద్వైత సత్యం కాదేమో అనిపిస్తుంది. మరి కొంత జ్ఞానానికి ఇది పరిప్రశ్నగా ఉపయోగపడి ఈ చర్చ కొనసాగితే బాగుంటుందేమో, ఆలోచించగలరు. <br /> స్వామి బులుసుhttps://www.blogger.com/profile/17984708492267523227noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-44030009506061322732015-10-08T11:34:37.868+05:302015-10-08T11:34:37.868+05:30అభినందనలు భారతిగారూ! పంచభూతాలు సాక్షిగా చక్కగా విశ...అభినందనలు భారతిగారూ! పంచభూతాలు సాక్షిగా చక్కగా విశదీకరించి రాసారు. రుక్మిణీ దేవిగారు, వనజ గారూ కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మంచి టపాను అందించారు....మీకు ధన్యవాదాలు.visalakshihttps://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-42233473649369263742015-10-07T12:42:09.587+05:302015-10-07T12:42:09.587+05:30నిజానికి ఈ టపాకు కారణం మీరు, వనజగారు, విశాలాక్షిగా...నిజానికి ఈ టపాకు కారణం మీరు, వనజగారు, విశాలాక్షిగారు. మీ ముగ్గురు నా సందేహంనకు ఇచ్చిన వివరణతో, పఠన, శ్రవణంల ద్వారా తెలుసుకున్న విషయాలు స్పురణకు వచ్చి స్పరణలో పెట్టడం జరిగింది. అందుకు మీ మువ్వురుకు మరోమారు మనసార ధన్యవాదాములు తెలుపుకుంటున్నాను. భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-58841678469201201162015-10-06T20:26:42.239+05:302015-10-06T20:26:42.239+05:30మంచి విషయాలు తెలియ చేసారు భారతి గారు ,,, మీకు హృద...మంచి విషయాలు తెలియ చేసారు భారతి గారు ,,, మీకు హృదయపూర్వక అభినందనలు రుక్మిణిదేవిhttps://www.blogger.com/profile/14230112611850677017noreply@blogger.com