22, జనవరి 2024, సోమవారం

🙏 జై శ్రీరామ్ 🙏

 


అదిగదిగో అయోధ్య .....














4 కామెంట్‌లు:

  1. అయోధ్యలో రామ జన్మ భూమి ప్రదేశంలో రామ మందిరం పునర్నిర్మాణం , బాలక్ రామ్ ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవం చూడగలిగిన భాగ్యం తో మన జన్మ సాఫల్యం అయింది. జై శ్రీ రామ్. ఇలాగే కాశీ, మథుర ఆలయాలు కూడా పూర్తి స్థాయిలో హిందువులకు చెందే రోజు త్వరలో రావాలని కోరుకుందాం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ~ అయోధ్యలో రామ జన్మ భూమి ప్రదేశంలో రామ మందిరం పునర్నిర్మాణం , బాలక్ రామ్ ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవం చూడగలిగిన భాగ్యం తో మన జన్మ సాఫల్యం అయింది. జై శ్రీ రామ్.
      జై శ్రీరామ్ 🙏
      నిజమేనండీ...చూడగలిగిన భాగ్యం కలగడంతో మన జన్మ సాఫల్యమైంది.
      ~ ఇలాగే కాశీ, మథుర ఆలయాలు కూడా పూర్తి స్థాయిలో హిందువులకు చెందే రోజు త్వరలో రావాలని కోరుకుందాం.
      ఆరోజు కూడా త్వరలో రావాలనే మనందరి కోరిక సాకారం కావాలని ప్రార్ధిస్తున్నాను.
      ఇంతటి సద్భావనతో వ్యాఖ్య పెట్టిన మీ పేరును తెలియజేస్తే బాగుండును.

      తొలగించండి